మొగల్తూరులో చిరు సందడి

హైదరాబాద్: మొగల్తూరు మొనగాడు చిరంజీవి చాలా రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత ఊరుకు వెళ్ళారు. సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన చిరంజీవికి గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. రు.50 లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అక్కడ నుంచి తాను దత్తత తీసుకున్న పేరుపాలెం సౌత్ గ్రామానికి చిరంజీవి ర్యాలీగా వెళ్ళారు. తన ఎంపీ నిధులనుంచి మంజూరు చేసిన రు.5 కోట్లతో నిర్మించబోయే సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్‌ పనులకు శంకుస్థాపన చేశారు. చిరంజీవి వెంట పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ప్రజారాజ్యం మాజీనేత, ప్రస్తుత వైసీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఉండటం విశేషం. మరోవైపు మెగాస్టార్ భుజానికి స్లింగ్ బ్యాగ్ తగిలించుకునే ఉన్నారు. ఇటీవల ఆయనకు ముంబాయిలో భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి కేంద్ర ప్రభుత్వ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకం కింద పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close