ఎక్ల్‌క్లూజీవ్‌: వ‌ర‌హావ‌తారంలో మ‌హేష్‌

మ‌హేష్‌బాబు తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కుడు. ప‌ర‌శురామ్ కి మాస్ ప‌ల్స్ బాగా తెలుసు. `ఆంజ‌నేయులు`లో అది కాస్త చూపించాడు కూడా. పైగా స్టార్ హీరోతో చేస్తున్న సినిమా. కాబ‌ట్టి… మాస్ కి త‌గ్గ‌ట్టుగానే సీన్స్ డిజైన్ చేసుకుంటున్నాడ‌ట‌. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ కూడా మాస్ కి న‌చ్చేలా.. ఎన‌ర్జిటిక్ గా డిజైన్ చేసుకున్న‌ట్టు టాక్‌.

సింహాచ‌లం దేవాలయం నేప‌థ్యంలో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఉండ‌బోతోంద‌ని స‌మాచారం అందుతోంది. సింహాచ‌లంలోని ప్ర‌సిద్ధ‌మైన శ్రీ వ‌ర‌హాల‌క్ష్మీ నృసింహ వారి దేవ‌స్థానంలో క్లైమాక్స్ ప్లాన్ చేశారు. ప్ర‌తినాయ‌కుడు స‌ముద్ర‌ఖ‌నికి.. మ‌హేష్ వ‌ర‌హాతారంలో క‌నిపించ‌డం తో ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ప‌డ‌బోతోంద‌ట‌. అయితే మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కూ పౌరాణిక గెట‌ప్ లో క‌నిపించ‌లేదు. త‌న‌కు సూట‌వ్వ‌దు కూడా. అందుకే ప‌ర‌శురామ్ కాస్త తెలివిగా ఈ సీన్ ప్లాన్ చేశాడ‌ట‌. మొత్తానికి ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించేలా ఉంటుంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాఇ. మ‌రి అది తెర‌పై ఎలా ఉంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close