కళ్యాణ కృష్ణ, చైతు ముహూర్తం ఫిక్స్..!

స్టార్ హీరోతో ఓ హిట్ కొడితే ఇక ఆ దర్శకుడిని వదిలిపెట్టే ఆలోచన చేయరు హీరోలు. ఈ సంవత్సరం సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 అనగా రేపు శుక్రవారం ఈ సినిమాకు ముహుర్తం పెట్టనున్నారట చిత్రయూనిట్. అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరుగనున్నదట.

ఈ సినిమాలో మరోసారి సమంతతో రొమాన్స్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఏమాయ చేసావెతో హిట్ పెయిర్ గా సందడి చేస్తున్న ఈ ఇద్దరు ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో అలరించారు. వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవుతుందనే కారణం చేత సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున నిర్మిస్తుండటం విశేషం. మరి కెరియర్ లో సూపర్ హిట్ కోసం తపిస్తున్న నాగ చైతన్యకు సోగ్గాడి డైరక్టర్ అయినా మంచి హిట్ అందిస్తాడేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close