బ్రహ్మోత్సవం ఆడియో వేదిక మారనుందా..?

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. పూణెలో సాంగ్ మేకింగ్ లో ఉన్న ఈ చిత్రయూనిట్ సినిమా ఆడియోను మే 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటిదాకా బ్రహ్మోత్సవం ఆడియో వేదిక తిరుపతిలో అన్న యూనిట్ ఇప్పుడు సడెన్ గా హైదరాబాద్ లోనే ఆడియో రిలీజ్ చేసే కార్యక్రమాలను చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆడియో ఎక్కడ అన్నది దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాను పివిపి బ్యానర్ లో పరం వి పొట్లూరి నిర్మిస్తుండగా మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కుదిరితే మే 13న సినిమా కూడా రిలీజ్ చేసే ఆలోచన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సినిమా ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్స్ ను అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close