స్కిన్ షో వేస్ట్ అయ్యిందా..?

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా.. అతి తక్కువ కాలంలోనే లైం లైట్లోకి వచ్చింది. వరుసెంట క్రేజీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ రీసెంట్ రిలీజ్ శివంలో కాస్త శృతి మించి స్కిన్ షో చేసిందట. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచింతే గాని పనవ్వదని త్వరగానే కనిపెట్టిన ఈ అమ్మడు శివం సినిమాలో రెచ్చిపోయిందని టాక్. అయితే ఇంత రెచ్చిపోయినా సరే సినిమా రొటీన్ కథసాగతీత కథనాలతో ప్రేక్షకులకు బోర్ కొట్టేసిందట. ఇక రామ్ యాక్టింగ్ అయితే ఇంతకుముందు సినిమాలో సెకండ్ పార్ట్ లా అదే ఓవర్ యాక్షన్ తో హింసించాడట.

ఈ మధ్య టైం బ్యాడ్ నడుస్తున్న రామ్ కు శివం రూపంలో అదృష్టం దక్కుతున్న అతని ఆశలకు నీళ్లు చల్లేశారు ఆడియెన్స్. సినిమాలో రాశి ఖన్నా గ్లార్ షో తప్ప అంతకు మించి ఏం లేదని అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. అయితే శివం మీద రామ్ కన్నా రాశి ఎక్కువ ఎక్స్ పెక్టేషన్ పెట్టుకుందట. అందుకే అమ్మడు ఈ సినిమాలో కాస్త స్కిన్ షో కూడా బాగా చేసింది.

కాని రిజల్ట్ చూసి అమ్మడు అవాక్కయ్యిందట. అనవసరంగా రెచ్చిపోయాం.. చేసిన స్కిన్ షో అంతా వేస్ట్ అయ్యిందని బాధపడుతుందట. సినిమాను చూసిన ఆడియెన్స్ కేవలం రాశి అందాలను మాత్రం మెచ్చుకుంటున్నారు. మరి అందమంతా గుమ్మరించిన అమ్మడు కష్టానికి ఫలితం దక్కకుండా ఉండకపోదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close