కంచెకు అది బాగా కలిసొచ్చింది

విలక్షణ దర్శకుడు క్రిష్ డైరక్షన్లో వస్తున్న మూవీ కంచె. సినిమా షూటింగ్ మొత్తం సైలెంట్ గా కంప్లీట్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ తో సెన్షేషన్ క్రియేట్ చేసిన కంచెపై అందరి దృష్టి పడ్డది. వరుణ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్స్ గా నటించిన కంచె సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందు వస్తుంది. బ్రూస్ లీకి డివైడ్ టాక్ రావడంతో అఖిల్ ఆగిపోవడంతో ఈ సినిమాను లైన్లోకి తెచ్చారు దర్శక నిర్మాతలు. కంచె సినిమా రెండవ ప్రపంచ యుద్ధం నాటి సంగతుల నేపథ్యంతో తెరకెక్కించబడింది.

కొత్తదనం కోరుకుంటున్న తెలుగు ప్రేక్షకుల కోసం ఎంతో రీసెర్చ్ చేసి మరీ క్రిష్ ఈ సినిమాను రూపుదిద్దాడు.ఆల్రెడీ రిలీజ్ అయిన రుద్రమదేవి హిట్ టాక్ రాగా.. బ్రూస్ లీ యావరేజ్ గా నిలిచింది కాబట్టి కంచె సినిమా కచ్చితంగా హిట్ కొట్టే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఫ్రేం ప్రొడక్షన్లో రాజీవ్ రెడ్డి, సాయి బాబు ఈ సినిమాను నిర్మించారు.

బ్రూస్ లీ ఎలాగు అలరించలేకపోయాడు కాబట్టి కంచెకు అదే కలిసొచ్చి సినిమాను ప్రేక్షకులను ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాడు క్రిష్. దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కంచె సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగించనుందో తెలుసుకోవాలంటే ఇంకో మూడు రోజులు వెయిట్ చేస్తే సరిపోద్ది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈఏపీ సెట్ …హయ్యర్ ఎడ్యుకేషన్ బిగ్ అప్డేట్..!!

ఈఏపీ సెట్ ( ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ) కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మే 7 నుంచి 11వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ...

కొన్ని చోట్లే గాజు గ్లాస్ – గూడుపుఠాణి క్లియర్ !

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను ఆ పార్టీ పోటీ చేయని చోట ఇతరులకు కేటాయించకూడదు. ఒక వేళ అది ఫ్రీ సింబల్ అయితే.. జనసేన పార్టీ ...

నామా కేంద్ర మంత్రి – కాంగ్రెస్ కూటమి సర్కార్‌లోనా ?

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉంటారో ఇంకా ప్రకటించలేదు ..కానీ ఆయన మాత్రం ఓ ప్లాన్ తో ఉన్నారు. నామా నాగేశ్వరరరావును కేంద్ర మంత్రిని చేయాలనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి...

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close