బన్నీ కూడా నిర్మాతగా మారాడు

అల్లు అర్జున అలియాస్ బన్నీ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా పాలుపంచుకునేందుకు రెడీ అవుతున్నాడు. స్టైలుష్ స్టార్ గా అభిమాన నీరాజనాలు అందుకుంటున్న అల్లు అర్జున్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. కన్నడలో అల్లు అర్జున్ కి సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. బన్నీ సినిమాలు అక్కడ డబ్ అయ్యి స్టార్ హీరో సినిమాలకు దీటుగా సూపర్ హిట్ అయ్యాయి.

అందుకే ఈసారి తను నిర్మాతగా అక్కడ ప్రేక్షకులకు ఓ సినిమా అందిస్తున్నాడు అల్లు అర్జున్. రీసెంట్ గా నాని మారుతిల కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్. అక్కడ లీడింగ్లో ఉన్న హీరోతో అక్కడ ఈ సినిమాను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు అల్లు అర్జున్.

అంతకుముందు స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ‘ఐయామ్ థట్ చేంజ్’ అంటూ ఓ షార్ట్ ఫిల్మ్ చేసిన అల్లు అర్జున్ ఈసారి ఓ సినిమాను నిర్మించడం డేర్ స్టెప్పే అని చెప్పాలి. బడా నిర్మాత కొడుకైనా సరే తనకంటూ సెపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ వస్తున్న బన్నీ నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అవుతాడనడంలో సందేహం లేదు. కన్నడ రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్న రాక్ లైన్ వెంకటేష్ తో కలిసి బన్నీ ఈ సినిమాను నిర్మించడం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం...

జగన్ అనుకుంటే అంతే.. ! ఎమ్మెల్సీ టిక్కెట్ ఆయన కుమారుడికి..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు...

వైసీపీలోనూ అలజడి రేపుతున్న రాపాక..!

జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా...

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close