డిసెంబర్ నుంచి బాల‌య్య సినిమా

సింహా, లెజెండ్ త‌ర‌వాత బాలకృష్ణ‌- బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంది. ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ అవ్వ‌గానే ఈ సినిమా మొద‌లు కావాల్సింది. అయితే మ‌ధ్య‌లో కె.ఎస్‌.ర‌వికుమార్ ప్రాజెక్టు ఓకే అయ్యింది. డిసెంబ‌రు నుంచి షూటింగ్ మొద‌లుకానున్న‌ద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. 2020 వేస‌విలో ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. నిజానికి ఈ చిత్రాన్ని ఎన్‌బీకే సంస్థ‌పైనే బాల‌య్య తీద్దామ‌నుకున్నారు. కానీ బాల‌య్య మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డికి అప్ప‌గించారు. బోయ‌పాటి మ‌రోసారి శ‌క్తిమంత‌మైన క‌థ త‌యారు చేశార‌ని, స‌మాజంలోని స‌మ‌స్యే ఈసారీ క‌థ వ‌స్తువు అవ్వ‌బోతుంద‌ని చిత్ర‌బృందం తెలిపింది. త్వర‌లోనే ఇత‌ర న‌టీన‌టుల‌, సాంకేతిక నిపుణుల వివ‌రాలు తెలియ‌జేస్తారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close