బన్నీ పాట‌లో… అయాన్ స్టెప్పులు

రేపు `అల వైకుంఠ‌పుర‌ములో` నుంచి మ‌రో పాట రాబోతోంది. `ఓ మైగాడ్ డాడీ.. డాడీ` అంటూ సాగే ఈ గీతం.. ర్యాప్ త‌ర‌హాలో ఉంటుంది. ఈ పాట‌లో అల్లు అర్జున్ కుమారుడు అయాన్‌తో పాటు, కుమార్తె అర్హ కూడా క‌నిపించ‌నున్నారు. అయితే ఇదంతా మేకింగ్ వీడియోలోనే. సినిమాలో మాత్రం వీళ్లు ఉండ‌రు. కాక‌పోతే… ఈ మేకింగ్ వీడియోలో అయాన్‌, అర్హ‌లే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అయాన్ అయితే… ఈ పాట‌ని హమ్ చేస్తూ… స్టెప్పులు కూడా వేశాడ‌ట‌. బ‌న్నీ ఫ్యాన్స్‌కి ఇంత‌కంటే స‌ర్‌ప్రైజింగ్ న్యూస్ ఏముంటుంది..? ఈ సినిమా నుంచి వ‌చ్చిన రెండు పాట‌లూ బాగా పాపుల‌ర్ అయ్యాయి. యూ ట్యూబ్‌లో రికార్డులు సృష్టించాయి. ఈ పాట వాటిని మించి ఉండ‌బోతోంద‌ని చిత్ర బృందం ధీమాగా ఉంది. హీరోగారి అబ్బాయి స్టెప్పులేస్తే… ఆ పాట అద‌రకుండా ఎలా ఉంటుంది..? మొత్తానికి అల వైకుంఠ‌పుర‌ములో ప‌బ్లిసిటీ పీక్స్‌లో న‌డుస్తోంది. సినిమా విడుద‌ల‌య్యేలోపు ఇంకెన్ని వింత‌లూ, విశేషాలూ బ‌య‌ట‌కు తీసుకొస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close