కేర్ ఆసుప‌త్రిలో కృష్ణంరాజు

ప్ర‌ముఖ న‌టుడు కృష్ణంరాజు అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం కేర్ ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌త రెండు రోజుల నుంచీ ఆయ‌న ఆసుప‌త్రిలోనే ఉన్నార‌ని స‌మాచారం. జ‌న‌ర‌ల్ చెక‌ప్ నిమిత్తం కృష్ణంరాజు ఆసుప‌త్రికి వ‌చ్చార‌ని, ప్ర‌తీనెలా ఇది మామూలే అని కృష్ణంరాజు వ్య‌క్తిగ‌త సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆయ‌న నిమోనియోతో బాధ‌ప‌డుతున్నార‌ని, అందుకు సంబంధించిన చికిత్సే ప్ర‌స్తుతం జ‌రుగుతోంద‌ని తెలుస్తోంది. రెబ‌ల్ స్టార్‌గా కృష్ణంరాజుకు మంచి పేరుంది. ఆయ‌న చేసిన‌వ‌న్నీ యాక్ష‌న్ సినిమాలే. సెంటిమెంట్ చిత్రాల్లోనూ న‌టించి పేరు తెచ్చుకున్నారు. గోపీకృష్ణ మూవీస్ ప‌తాకంపై సినిమాల్నీ నిర్మించారు. ప్ర‌భాస్ కొత్త సినిమా ‘జాన్‌’ గోపీకృష్ణ బ్యాన‌ర్‌లోనే తెర‌కెక్కుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close