ఢీ సీక్వెల్‌: డీ & డీ

`ఢీ` సినిమా వ‌చ్చి ప‌ద‌మూడేళ్ల‌య్యింది. హీరో విల‌న్ ఇంట్లో తిష్ట వేసే ఫార్ములాకు అది నాంది. విష్ణుకు అందిన తొలి సూప‌ర్ హిట్. ఆ సినిమాతో శ్రీ‌నువైట్ల కూడా హిట్ చిత్రాల ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోయాడు. ఇప్పుడు అటు విష్ణుకీ, ఇటు శ్రీ‌నువైట్ల‌కు ఓ మంచి విజ‌యం అవ‌స‌రం అనుకున్న స‌మ‌యంలో.. ఢీ సీక్వెల్ ‌కి ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన డిటైల్స్ వ‌చ్చేశాయి. కొద్దిసేప‌టి క్రితం చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. ఈ సీక్వెల్ కి `ఢీ అండ్ ఢీ` అనే పేరు పెట్టారు. డ‌బుల్ డోస్ అన్న‌ది ఉప‌శీర్షిక‌. మంచు విష్ణునే నిర్మాత‌. శ్రీ‌నువైట్ల ఆస్థాన ర‌చ‌యిత గోపీ మోహ‌న్ స్క్రిప్టు అందిస్తున్నారు. మణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి సంగీతం అందిస్తున్నారు. పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ బాధ్య‌త తీసుకున్నారు. క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని చిత్ర‌బృందం తెలిపింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close