హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన పూరి హీరోయిన్

పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భామలకు అదృష్టం అలా కలిసి వస్తుంది అంతే. అయితే దాన్ని ఇంతకుముందు పూరి పరిచయం చేసిన భామలు నిరూపించినా మరోసారి పూరి చేత పరిచయం కాబడ్డ దిశా పటాని కూడా ప్రూవ్ చేసింది. ఈ మధ్య లోఫర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో వరుసెంట ఆఫర్స్ కొట్టేస్తుంది. అంతేకాదు ఈ అందాల భామ ఓ హాలీవుడ్ సినిమా అవకాశాన్ని కూడా చేజిక్కించుకుందట.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అందరు పోటీ పడుతున్న జాకీ చాన్ ‘కుంగ్ ఫూ యోగా’ సినిమా అవకాశం చివరకు దిశా పటాని చెంత చేరిందట. సినిమాలో మరో హీరోయిన్ అమైరా దస్తర్ కూడా ఓ హీరోయిన్ గా ఓకే అయ్యింది. స్టాన్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇండియా నుండి సూద్, అమైరా దస్తర్, దిశా పటానిలు సెలెక్ట్ అయ్యారు.

లోఫర్ సినిమాతో వరుణ్ తేజ్ తో జత కట్టిన ఈ భామ ఎం.ఎస్ ధోని జీవితకథ ఆధారంగా తెరకెక్కించ బడుతున్న సినిమాలో ధోని గర్ల్ ఫ్రెండ్ పాత్రలో ఛాన్స్ కొట్టేసింది. మరి ఇన్నేసి అవకాశాలను పట్టుకున్న అమ్మడు చూస్తుంటే అతి తక్కువ సమయంలోనే ఇండియన్ క్రేజీ హీరోయిన్ గా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close