వాళ్లిదరికి దేవి కావాలట..!

తన సంగీతంతో హుశారెత్తే పాటలందిస్తూ సినిమా హిట్ కు సగం కారణమయ్యే దేవి శ్రీ ప్రసాద్, ఓ సినిమాకు సైన్ చేశాడంటే ఆ సినిమా సగం హిట్ అన్నట్టే. స్టార్ హీరో కుర్ర హీరో సినిమానా అనేది మ్యాటర్ కాదు దేవి మ్యూజిక్ అంటే మ్యాజిక్ జరిగినట్టే. సినిమా సినిమాకు దేవి ఇస్తున్న అద్భుతమైన సంగీతంతో సంగీత ప్రియులు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే స్టార్ హీరోలందరు దేవి కే మొదట ప్రిఫరెన్స్ ఇస్తారు.

అయితే ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్స్ కు దేవి తన సంగీతాన్ని అందిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి బాలయ్య వందో సినిమా శాతవాహణ రాజు గౌతమి పుత్ర శాతకర్ణి కాగా మరోకటి చిరంజీవి 150వ సినిమా. క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు దేవి ఓకే అయినట్టే అట. ఇక మెగాస్టార్ సినిమాకు కూడా దేవినే తీసుకోబోతున్నారని సమాచారం. దీనికి సర్దార్ ఆడియోలో చిరు దేవితో మాట్లాడిన మాటలే సాక్ష్యం. సో ఒక స్టార్ హీరో వందో సినిమాకు మరో క్రేజీ హీరో 150వ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ రెండిటితో మరింత క్రేజ్ సంపాధించడం ఖాయం. అంతేకాదు దేవి మ్యూజిక్ తో ఆ ప్రాజెక్ట్స్ కూడా మరింత ఊపు వచ్చింది. మరి దేవి ఎలా వాళ్ళిద్దరిని సాటిస్ఫై చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close