అల్లు టైటిల్ ఇదేనా?

అల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాకేష్ శ‌శి ద‌ర్శ‌కుడు. అను ఇమ్మానియేల్ క‌థానాయిక‌. అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆదివారం ఫస్ట్ లుక్‌నీ, టైటిల్ నీ రివీల్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి `ప్రేమ కాదంట‌` అనే టైటిల్ ని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఓ ప్రేమ‌క‌థ‌ని కొత్త కోణంలో చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ గ‌మ్మ‌త్తుగా ఉంటుంద‌ని, ప్రేమ‌లో కొత్త ఫిలాస‌ఫీ… త‌న పాత్ర ద్వారా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, అందుకే ఇలాంటి టైటిల్ ని ఎంచుకున్నార‌ని టాక్‌. శిరీష్ – అను ఇమ్మానియేల్ మ‌ధ్య కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్‌లో పండిద‌ని స‌మాచారం. ఈ సినిమా విష‌యంలో అల్లు అరవింద్, అల్లు అర్జున్ కూడా స్పెష‌ల్ కేర్ తీసుకుంటున్నార్ట‌. మ‌రి శిరీష్‌కి ఈ సినిమా ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close