‘స‌లార్‌’లో… ‘కేజీఎఫ్’ 2!

కేజీఎఫ్ అనేది ఓ ప్ర‌పంచం. అక్క‌డి మ‌నుషులు, వాతావ‌ణం, ఆ క‌ల‌ర్ టోన్‌.. ఇంకెక్క‌డా చూళ్లేం. అయితే…. కేజీఎఫ్ ప్ర‌పంచాన్ని `సలార్‌`లో మ‌ళ్లీ చూపించ‌బోతున్నాడ‌ట ప్ర‌శాంత్ నీల్. స‌లార్‌లో.. కేజీఎఫ్ ఎందుకొస్తుంది? ఎలా వ‌స్తుంది? అనుకుంటున్నారా.. అదే… ఈత‌రం ద‌ర్శ‌కుల మ్యాజిక్‌.

విక్రమ్ చూశారు క‌దా. అందులో `ఖైది` క‌నిపిస్తుంది. `ఖైది 2`కి లీడ్ సీన్‌ని `విక్ర‌మ్`లో వాడాడు… లోకేష్ క‌న‌గ‌రాజ్‌. స‌రిగ్గా ఇదే ఫార్ములా స‌లార్‌లో క‌నిపించ‌బోతోంద‌ట‌. `కేజీఎఫ్ 2`లోని ఓ కీ సీన్‌… `స‌లార్‌`లో ఉంటుంద‌ని.. అలా స‌లార్ ప్ర‌పంచాన్నీ, కేజీఎఫ్ ప్ర‌పంచాన్ని ప్ర‌శాంత్ నీల్ తెలివిగా మిక్స్ చేశాడ‌ని చెబుతున్నారు. ఆ లెక్క‌న య‌శ్‌… కూడా `స‌లార్‌`లో క‌నిపించే అవ‌కాశం ఉంది. లేదంటే `విక్ర‌మ్‌`లో `ఖైది` సీన్‌ని రిఫ‌రెన్స్ చూపించిన‌ప్పుడు కార్తీని చూపించ‌కుండా తెలివిగా మానేజ్ చేశాడు ద‌ర్శ‌కుడు. స‌రిగ్గా అదే ఫార్ములా ఇక్క‌డా పాటించే అవ‌కాశం ఉంది. ఏదేమైనా.. స‌లార్‌లో కేజీఎఫ్ ప్ర‌పంచాన్ని చూడ‌డం మాత్రం ప్రేక్ష‌కుల‌కు ఓ స‌రికొత్త అనుభూతి ఇవ్వ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close