కృష్ణ‌వంశీ సినిమా: రంగ‌మార్తండ

న‌క్ష‌త్రం డిజాస్ట‌ర్‌తో మ‌ళ్లీ సినిమాల జోలికి రాలేదు కృష్ణ‌వంశీ. అయితే… ఆ ప్ర‌య‌త్నాలు తెర వెనుక జ‌రుగుతూనే ఉన్నాయి. చివ‌రికి ఆయ‌న దృష్టి `న‌ట సామ్రాట్‌` అనే మ‌రాఠీ సినిమాపై ప‌డింది. నానా ప‌టేక‌ర్ న‌టించిన ఈ చిత్రానికి బోలెడ‌న్ని అవార్డులు, రివార్డులూ ద‌క్కాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని కృష్ణ‌వంశీ రీమేక్ చేస్తున్నారు. త‌న ఆప్త‌మిత్రుడు ప్ర‌కాష్ రాజ్.. నానా ప‌టేక‌ర్ పాత్ర‌ని పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి `రంగ మార్తాండ‌` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. రెడ్ బ‌ల్బ్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ కూడా న‌టిస్తోంది. `చంద్ర‌లేఖ‌` త‌ర‌వాత కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మ్య‌కృష్ణ న‌టించ‌లేదు. ఆ లెక్క‌న చూసినా – ఇది క్రేజీ కాంబినేష‌నే అనుకోవాలి. కృష్ణ‌వంశీ సాధార‌ణంగా రీమేక్ సినిమాల జోలికి వెళ్ల‌డు. మ‌రొక‌రి క‌థ‌ని వంశీ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close