మహేష్ ఆడియో పోస్ట్ పోన్..!

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం ఆడియోను మొన్నటిదాకా ఏప్రిల్ 24న తిరుపతిలో చేసేందుకు సిద్ధమైన చిత్రయూనిట్.. అనివార్య కారణాల వల్ల ఆడియో రిలీజ్ ను మే 1కి పోస్ట్ పోన్ చేసిందట. ఇప్పటికే సినిమా టాకీ పార్ట్ పూర్తికావొచ్చిన ఈ సినిమా సాంగ్స్ షూట్ కూడా కంప్లీట్ చేసుకుని ఆడియో రిలీజ్ చేసే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తుండగా నేపథ్య సంగీతం మణిశర్మ అందిస్తున్నాడు. ఆడియోను మే 1న రిలీజ్ చేయాలని అనుకుంటున్న చిత్రయూనిట్ అదే రోజు సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేస్తారట. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ లో సినిమా భారీ అంచనాలు ఏర్పడేలా చేసుకుంది. మరి రిలీజ్ తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close