‘మిస్ట‌ర్‌ మ‌జ్ను’… ‘ఆరెంజ్‌’లా ఉంటుందా?

ఆరెంజ్ గుర్తుంది క‌దా? ‘మ‌గ‌ధీర’ త‌ర‌వాత రామ్ చ‌ర‌ణ్ నుంచి వ‌చ్చిన సినిమా అది. మ‌గ‌ధీర తో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన చ‌ర‌ణ్‌.. ఆ సినిమాతో కాస్త కింద‌కు దిగాల్సివ‌చ్చింది. ‘బొమ్మ‌రిల్లు’, ‘ప‌రుగు’ త‌ర‌వాత భాస్క‌ర్ నుంచి వ‌చ్చిన సినిమా. ఈ సినిమా త‌ర‌వాతే భాస్క‌ర్ డౌన్ ఫాల్ మొద‌లైంది. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు, కాలంతో పాటు తగ్గుతూ ఉంటుంది – అనే మ‌న‌స్త‌త్వం క‌థానాయ‌కుడిది. చాలామందిని ప్రేమిస్తాడు. అన్నీ బ్రేక‌ప్ క‌థ‌ల‌నే. చివ‌ర‌కొచ్చేస‌రికి హీరోయిన్ ద‌గ్గ‌ర లాక్ అవుతాడు.

ఇదే ఫార్మెట్‌… `మిస్ట‌ర్ మ‌జ్ను`లోనూ క‌నిపిస్తోంది. విక్కీ అనే అల్ల‌రి కుర్రాడి క‌థ ఇది. అమ్మాయిల్ని ప్రేమించ‌డం హాబీ. ఏ ఒక్క‌రినీ నెల రోజుల‌కు మించి ప్రేమించ‌డు. కానీ అమ్మాయి మాత్రం శాశ్వ‌త‌మైన ప్రేమ కోరుకుంటుంది. ఈ కాన్సెప్ట్ ట్రైల‌ర్లోనే చూపించేశాడు ద‌ర్శ‌కుడు. అలా.. ఆరెంజ్‌కీ, మ‌జ్నుకీ ద‌గ్గ‌ర పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. చ‌ర‌ణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన ఈఫార్ములా అఖిల్ విష‌యంలో ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో ఆస‌క్తిగా మారుతోంది. ‘తొలి ప్రేమ‌’ కూడా కొత్త క‌థేం కాదు. అలాంటి క‌థ‌లు తెలుగు తెర‌పై చాలా చూశారు జ‌నాలు. కానీ… వెంకీ అట్లూరి ఏదో మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్ మ‌జ్నుకీ తోడైతే… అఖిల్‌కి తొలి హిట్టు ప‌డ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close