‘క‌స్ట‌డీ’లో నాగ‌చైత‌న్య‌

నాగ‌చైత‌న్య – వెంక‌ట్ ప్ర‌భు కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కృతిశెట్టి క‌థానాయిక‌. ఈరోజు నాగ‌చైత‌న్య పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. దాంతో పాటు టైటిల్ కూడా ప్ర‌క‌టించేశారు. ఈ సినిమాకి `క‌స్ట‌డీ` అనే పేరు ఖ‌రారు చేశారు. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్‌లో చైతూ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. యువ‌న్ శంక‌ర్ రాజా స్వ‌రాలు స‌మ‌కూర్చాడు. అర‌వింద్ స్వామికి ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. `మానాడు` త‌ర‌వాత వెంక‌ట్ ప్ర‌భు చేస్తున్న సినిమా ఇదే. నిజానికి `మానాడు`నే తెలుగులో రీమేక్ చేద్దామ‌నుకొన్నారు. కానీ చేసిన సినిమానే మ‌ళ్లీ చేయ‌డం ఇష్టం లేక.. నాగ‌చైత‌న్య‌కు కొత్త క‌థ వినిపించ‌డం, త‌ను ఓకే చేయ‌డం వెంట‌నే జ‌రిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా సాగిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close