గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్‌

టాలీవుడ్ ని క‌రోనా కుదిపేస్తోంది. స్టార్ హీరోలు సైతం క‌రోనా బారీన ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఎన్టీఆర్ కి క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కి క‌రోనా అని తెలియ‌గానే ఆయ‌న అభిమానులు కంగారు ప‌డిపోయారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సైతం మ‌న‌స్ఫూర్తిగా చేసుకోలేక‌పోయారు. ఇప్పుడు త‌న అభిమానుల చెవిన ఓ శుభ‌వార్త వేశారు ఎన్టీఆర్‌. తాను క‌రోనా నుంచి కోలుకున్నాన‌ని, తాజా ప‌రీక్ష‌లో నెగిటీవ్ వ‌చ్చింద‌ని. ట్వీట్ చేశారు. త‌న ఆరోగ్యం బాగుండాల‌నిప్రార్థ‌న‌లు చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.ఈ సంద‌ర్భంగా త‌న‌కు ట్రీట్మెంట్ చేసిన కిమ్స్ వైద్యుల‌కు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, పాజిటీవ్ దృక్ప‌థంతో ఉంటే.. క‌రోనాని ఎదుర్కోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు ఎన్టీఆర్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close