చక్కనమ్మా చిక్కినా అందమే

బొద్దుగా ముద్దుగా ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా అంటే బీ టౌన్లో ప్రత్యేకమైన గుర్తింపు.. అమ్మడు సినిమాలో ఉందంటే హాట్ సీన్లతో రెచ్చిపోవాల్సిందే.. అదర చుంభనాలతో అదరగొట్టే అమ్మడు ఇప్పుడు తన శరీర బరువు మీద బాగా దృష్టి పెట్టింది. బొద్దుగా ఉన్నా సరే అవాకాశాలు వస్తున్నాయ్ కాని అమ్మడికి ఎందుకో సన్నబడాలనే ఆలోచన వచ్చింది అంతే జిమ్ లో గంటలు గంటలు గడిపేస్తుందట. రీసెంట్ గా హాట్ ఫోటో షూట్ తో అదరగొట్టిన పరిణీతి చోప్రా జిమ్ చేస్తున్న డ్రెస్ తో అందరికి షాక్ ఇచ్చింది.

పరిణీతి ఇంతలా కష్టపడటం అవసరమా అంటే.. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే సరైన ఫిజిక్ కంపల్సరీ అందుకే సొగసైన అందాలను సొంతం చేసుకోవాలని భామ ఎక్సర్ సైజ్ లు చేస్తుంది. లేడీస్ వర్సెస్ రిక్కీ బెయిల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పరిణీతి అప్పటినుండి హాట్ గాళ్ క్రేజ్ సంపాదించింది కాని స్లిమ్ అవ్వడానికి ప్రయత్నించలేదు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో అమ్మడు తనని తానూ మార్చుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేసింది.

ప్రస్తుతం మంచి ఆకారం తెచ్చుకున్న తన ఒంపు సొంపులను ప్రదర్శనలో ఉంచింది పరిణీతి చోప్రా.. నా బాడిని చూసుకోండి అంటూ అమ్మడి ఇచ్చిన హాట్ ఫోటో షూట్ చూసి ప్రేక్షకులు చూపు మరల్చలేకపోతున్నారు. మరి ఇంతకీ ఈ ఆసనాలన్ని సినిమా ఛాన్సుల కోసమే కదా చూద్దాం మారిన అమ్మడు ఈ రూపాన్ని మెచ్చి ఏ దర్శక నిర్మాతైనా అవకాశాలు ఇస్తాడేమో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వకీల్ సాబ్… వర్క్ మొద‌లైంది

క‌రోనా ఎఫెక్ట్, లాక్ డౌన్‌ల వ‌ల్ల షూటింగులు ఆగిపోయాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కూ ఆటంకం ఏర్ప‌డింది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ధైర్యం చేస్తున్నాయి. వీలైనంత వ‌ర‌కూ సినిమాని సిద్ధం చేసే ప్ర‌య‌త్నాల్లో...

ఓటీటీలో రాజ‌మౌళి శిష్యుడి సినిమా

రాజ‌మౌళి శిష్యుడు అశ్విన్ గంగ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'ఆకాశ‌వాణి'. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారి. ఈ సినిమా ఓ వెరైటీ కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. నోరు లేని రేడియో... ఓ భ‌యంక‌ర‌మైన విల‌న్ పై...

పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన కేసులు కూడా ఎత్తేస్తారా..!?

ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు రాను రాను వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే దళితులపై పోలీసుల అరాచకాలు హైలెట్ అవుతూండగా.. తాజాగా..పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి.. పోలీసుల్ని కొట్టి విధ్వంసం సృష్టించిన కేసులను కూడా... ఎత్తేయాలని నిర్ణయించుకోవడం...

వైఎస్-చంద్రబాబు స్నేహంపై దేవాకట్టాకు కాపీరైట్ ఉందా..!?

నిర్మాత విష్ణు ఇందూరి - దర్శకుడు దేవా కట్ట మధ్య నాలుగు రోజుల కిందట.. సోషల్ మీడియాలో ప్రారంభమైన... వైఎస్ - చంద్రబాబు స్నేహం కథపై సినిమా వివాదం టీవీ చానళ్లకు ఎక్కింది....

HOT NEWS

[X] Close
[X] Close