స్పీడ్ పెంచిన పవర్ స్టార్.. 29న ముహుర్తం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇంకా స్పీడ్ పెంచాడని తెలుస్తుంది.. ఇటీవల రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ థియేటర్స్ లో సందడి చేస్తుంటే ఎటువంటి గ్యాప్ తీసుకోకుండానే ఈ నెల చివర నుండి మరో సినిమాకు ముహుర్తం పెట్టేస్తున్నాడట పవన్ కళ్యాణ్. ఈ మధ్య వరుసెంట ఇస్తున్న ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తానే స్వయంగా చెప్పారు పవన్.

ప్రస్తుతం ఎస్.జె.సూర్య, త్రివిక్రంలతో వరుసెంట సినిమాలు చేస్తున్నానని చెప్పగా.. ఈ నెల 29నాడే ఎస్.జె సూర్య సినిమా ముహుర్తం ఉంటుందని టాక్. ఖుషికి సీక్వల్ గా తీసే ఈ సినిమాకు ఖుషి-2 అని పరిశీలణలో ఉంది. ఎస్.జె సూర్య, పవన్ కాంబినేషన్ లో వచ్చిన ఖుషి ఓ రేంజ్ లో హిట్ అవ్వగా తర్వాత వచ్చిన పులి ఫ్లాప్ గా మిగిలింది. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో మరోసారి తనతో సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు పవన్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీగా జనసేనను రెడీ చేసేందుకు గాను తాను సినిమాలను త్వరగా పూరి చేసి.. పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టబోతున్నట్టు సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్. అయితే పవర్ స్టార్ సినిమాలను ఆపేయడం అంతగా రుచించని అభిమానులు మాత్రం తమ హీరో ఇంకా సినిమాలు చేయాలనే ఆశిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close