ఇక పూరి.. ద‌బాంగ్‌!

బాలీవుడ్‌లో ఓ సినిమా చేయ‌డానికి పూరి జ‌గ‌న్నాథ్ గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. త్వ‌ర‌లోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్న‌ట్టు పూరి ఇటీవ‌లే ప్ర‌క‌టించాడు. అందులో ఓ అగ్ర క‌థానాయ‌కుడు న‌టిస్తాడ‌ని హింట్ ఇచ్చాడు. అయితే.. ఆ హీరో ఎవ‌రన్న విష‌యంలో క్లారిటీ దాదాపుగా వ‌చ్చేసింది. త‌నే.. స‌ల్మాన్ ఖాన్‌.

అవును… పూరి దృష్టిలో ఉన్న హీరో సల్మాన్‌. త‌న కోస‌మే పూరి ఓ క‌థ రెడీ చేశాడ‌ని టాక్‌. పూరి సంచ‌న‌లం `పోకిరి`ని స‌ల్మాన్ హిందీలో రీమేక్ చేసి సూప‌ర్ హిట్ అందుకున్నాడు. అప్ప‌టి నుంచీ పూరి – స‌ల్మాన్ ఇద్ద‌రూ ట‌చ్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రూ క‌లిసి ఓ సినిమా చేయాల‌ని ఇది వ‌ర‌కే అనుకున్నారు. కానీ.. కార్య రూపం దాల్చ‌లేదు. అయితే ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ని పూరి వ‌దులుకోవాల‌నుకోవ‌డం లేదు. త్వ‌ర‌లోనే ఈ కాంబోనే ఓ అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ల‌వ్ స్టోరీ’ ప్లానింగు ఇదీ….

సాధార‌ణంగా శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు తీసే తీరు పాసింజ‌ర్ రైలుని త‌ల‌పిస్తుంటాయి. ఆగి... ఆగి.. కొంచెం.. కొంచెం.. త‌న మూడ్ ని బ‌ట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. దానికి త‌గ్గ‌ట్టుగా లాక్...

ఆర్‌.ఎఫ్‌.సీలో సెటిలైపోతున్న రౌడీ

పూరి జ‌గ‌న్నాథ్ - విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇది. క‌థ ప్ర‌కారం సినిమా మొత్తం ముంబైలోనే...

‘ఓ పిట్ట క‌థ’ లాభాల వెనుక పెద్ద క‌థ‌

లాక్ డౌన్‌కి ముందు, థియేట‌ర్లు మూసివేయ‌డానికి ఓ వారం ముందు విడుద‌లైన సినిమా 'పిట్ట‌క‌థ‌'. మంచి ప‌బ్లిసిటీతో విడుద‌లైన ఈ చిన్న సినిమా.. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఏ ర‌క‌మైన ప్ర‌భావాన్నీ చూపించ‌లేక‌పోయింది. క‌రోనా...

బీజేపీని అదే పనిగా రెచ్చగొడుతున్న విజయసాయిరెడ్డి..!

భారతీయ జనతా పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ పార్టీ నేతల్ని పదే పదే రెచ్చగొడుతున్నారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి సామ, భేద, దాన, దండోపాయాల్ని...

HOT NEWS

[X] Close
[X] Close