రాఘ‌వేంద్ర‌రావు.. ఓ మ‌ల్టీస్టార‌ర్‌!

కె.రాఘ‌వేంద్ర‌రావు మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టి నిలిపారు. తాజాగా… శ్రీ‌కాంత్ త‌న‌యుడితో `పెళ్లి సంద‌డి`కి శ్రీ‌కారం చుట్టారు. ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారాయ‌న‌. ఈ చిత్రానికి ఆయ‌న ద‌ర్శ‌కుడు కాదు. ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారంతే. దాంతో పాటు నిర్మాత కూడా. ఇప్పుడు మ‌రో సినిమా కూడా ఇలానే వ‌ద‌లాల‌ని భావిస్తున్నారు. ఆర్కే మీడియా, ఆర్కా నిర్మాణ సంస్థ‌లు సంయుక్తంగా మ‌రో చిత్రాన్ని నిర్మించ‌త‌ల‌పెట్టాయ‌ని టాక్‌.

అయితే ఇది మ‌ల్టీస్టార‌ర్‌. ఇప్ప‌టికే స్క్రిప్టుకి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇందులో ఇద్ద‌రు యువ హీరోలు న‌టిస్తార‌ని స‌మాచారం. ఆ ఇద్ద‌రూ… మంచి పేరున్న హీరోలేన‌ట‌. ఆ హీరోలెవ‌ర‌న్న‌ది తెలియాల్సివుంది. ఈ సినిమానీ ఈ యేడాదే… ప్రారంభిస్తారు. షూటింగ్ వ‌చ్చే యేడాది మొద‌ల‌వుతుంది. నిజానికి ఈ సినిమాకీ రాఘ‌వేంద్ర‌రావే ద‌ర్శ‌క‌త్వం వ‌హిద్దాం అనుకున్నారు. కానీ.. త‌న ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన  ఓ కుర్రాడికే ఆ బాధ్య‌త‌లు ఇస్తున్నారు. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close