సందీప్- రెజీనా.. ఈసారి మరింత హాట్ గా

సందీప్ కిషన్ రెజీనాలది సూపర్ జోడి. ఎస్ఎంఎస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేజీనా రెండో సినిమా రొటీన్ లవ్ స్టొరీ సినిమాలో సందీప్ కిషన్ తో జతకట్టింది. ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఈ సినిమాలో సందీప్ కి మొదటిగా లిప్ లాక్ ఇచ్చేసింది రేజీనా. తర్వాత ఈ జోడి ‘రా రా క్రిష్నయ్య’ అనే సినిమాలో రిపీట్ అయ్యింది. ఇందులో కూడా హాట్ హాట్ గా కనిపించారు. ఇందులో మరో ఎంగిలి ముద్దు ఇచ్చేసింది రేజీనా. ఆడ ఇమ్రాన్ హస్మీ లా రెచ్చిపోయింది రెజి. గ్లామర్ షోకు ఎలాంటి అడ్డుచెప్పలేదు. ఈ సినిమాలో రేజీనా అందాలా ప్రదర్శన అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడీ జోడి మూడోసారి జతకట్టింది. కృష్ణవంశి నక్షిత్రం కోసం. గత ఏడాది గా సినిమా సెట్స్ పై వుంది. ఈ సినిమాకి సంబధించిన లుక్కులు ఇప్పటికే చాలా బయటికి వచ్చాయి. అయితే లేటెస్ట్ వచ్చిన స్టిల్లు మాత్రం వెరీ రొమాంటిక్. కృష్ణవంశి టైపు రోమాన్స్. సందీప్ కిషన్ రేజీనా నడుమును ఆసాంతం అందుకునే ఈ స్టిల్లు సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీను చెప్పకనే చెప్పేస్తుంది. ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకుంది రాజీనా. తనతో పాటు వచ్చిన రకుల్, రాశికన్నాలు టాప్ లీగ్ లో చేరారు కానీ రేజీనా జాతకం మాత్రం మందకొడిగా సాగింది. ఇప్పుడు కృష్ణ వంశీ బ్రాండ్ మార్క్ తోనైనా అమ్మడికి జాతకం తిరగబడుతుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close