మోడీ తో వేదిక పంచుకోనున్న రామ్ చరణ్

ఇటీవల కాలంలో గ్లోబల్ స్టార్ గా అభిమానులచే పిలవబడుతున్న రామ్ చరణ్, మరొక ఘనతను తన ఖాతాలో వేసుకోబోతున్నారు. రెండు రోజుల్లో జరగనున్న ఇండియా టుడే కాన్ క్లేవ్ సమ్మిట్ లో దేశంలోని అనేక ఇతర దిగ్గజాలతో కలిసి మోడీతో వేదిక పంచుకోబోతున్నాడు. వివరాల్లోకి వెళితే..

ఈనెల 17 18 తేదీలలో ఇండియా టుడే కాన్ క్లేవ్ సమ్మిట్ జరగనుంది. దీనికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సమ్మిట్ కి సచిన్ టెండూల్కర్ సహా దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరవుతున్నారు. అయితే ఇందులో పాల్గొనడమే కాకుండా ప్రసంగించే అవకాశం రాం చరణ్ కి వచ్చింది. ఈ సమ్మిట్ లోనే కాకుండా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించనున్న లీడర్షిప్ సమ్మిట్ లో కూడా దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాల తో పాటు రామ్ చరణ్ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. మొత్తానికి హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల వేదిక, ఆస్కార్ వేదిక మీద మెరిసిన తర్వాత రామ్ చరణ్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందని ఆయన అభిమానులు చేస్తున్న వాదన అత్యంత సమంజసమేనని ఈ తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

ఇక త్వరలోనే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు రిలీజ్ అప్డేట్ కూడా రానున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప సవాల్ – అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీ !

కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున...

ఐదేళ్ల విలాసం తర్వాత ఎన్నికల ప్రచారానికే జనాల్లోకి జగన్ !

పదవి కోసం ప్రజల మధ్య పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి .. అధికారం వచ్చాక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాఫ్టర్లను వాడారు. తన...

తుండు రివ్యూ: కాపీ కొట్ట‌డం ఎలా?

Thundu movie review ఈమ‌ధ్య మ‌ల‌యాళ చిత్రాల‌కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఓటీటీలు వ‌చ్చాక‌... ఆ భాష‌లో సినిమాల్ని స‌బ్ టైటిల్స్ తో చూసే బాధ త‌ప్పాక‌, తెలుగు డ‌బ్బింగులు పెరిగాక ఆ ప్రేమ మ‌రింత...

పాపం వైసీపీ – కోడ్ వచ్చాక పెయిడ్ సర్వేలూ ప్లేట్ ఫిరాయింంపు !

ఏపీలో జగన్ రెడ్డికి అంతా అనుకూలంగా ఉందని సర్వేలు వచ్చేలా.. మూడేళ్ల నుంచి చాలా పెద్ద బడ్జెట్ తో ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు.. కోడ్ వచ్చాక పరువు తీస్తున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close