రొమాంటిక్ రివ్యూ ఇచ్చిన పూరి

ఆకాష్‌ పూరి, కేతికా శర్మ జంటగా అనిల్‌ పాడూరి తెరకెక్కించిన చిత్రం ‘రొమాంటిక్‌’. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం వరంగలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా యూనిట్ తో పాటు మంత్రి ఎర్రబల్లి దయాకర్, హీరో విజయ్ దేవరకొండ కార్యక్రామనికి విచ్చేశారు. ఈ ఈవెంట్ లో పూరి మాట్లాడుతూ.. రొమాంటిక్ సినిమా ఎలా వుందో చెప్పారు.

”సినిమా నాలుగు సార్లు చూశా. చాలా బావుంది. చూసిన ప్రతిసారి నచ్చింది. క్లైమాక్స్ అయితే తెగ నచ్చింది. ఆకాష్‌ , కేతికా ఇరగదీశారు. రమ్యకృష్ణ ఈ సినిమాలో చేయడం మా అదృష్టం. ఆమె వల్ల సినిమా జాతకం మారింది. మంచి లవ్ స్టొరీ కావాలనుకుంటే రొమాంటిక్ చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ప్రామిస్. ఇక నా కొడుకు గురించి ఒకటే ఒక మాట చెబుతా. ఆకాష్ మంచి నటుడు.” అని చెప్పుకొచ్చారు పూరి. ఈనెల 29న సినిమా థియేటర్లలోకి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హ‌మ్మ‌య్య… ముఖేష్ గాడి గోల లేదు

ఏ సినిమాకెళ్లినా... ముఖేష్ యాడ్ ని భ‌రించాల్సిందే. హాయిగా సినిమా చూద్దామ‌ని వస్తే.. ఈ గోలేంట్రా అని త‌ల‌లు ప‌ట్టుకుంటుంటారు ప్రేక్ష‌కులు. కాక‌పోతే.. ధూమ‌పానం, మద్య‌పానం గురించి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన బాధ్య‌త...

రివ్యూ : #బిఎఫ్ఎఫ్

యూత్ ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో డైసీ మీడియా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంది. యూట్యూబ్ వేదికగా లక్షల ఫాలోవర్స్ ని సంపాయించుకుంది. ఆ ఛానల్ లో ట్రెండింగ్ కంటెంట్ వస్తుంటుంది....

పంజాబ్ రైతులకు పరిహారంగా తెలంగాణ ప్రజల సొమ్మా !?

ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన ఆరు వందల మంది పంజాబ్ రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. మూడు లక్షల చొప్పున దాదాపుగా రూ. పద్దెనిమిది కోట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ నష్టపరిహారంగా...

‘విక్ర‌మ్‌’తో జాక్ పాట్ కొట్టిన నితిన్‌

క‌మ‌ల్‌హాస‌న్ `విక్ర‌మ్‌` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సంస్థ విడుద‌ల చేస్తోంది. క‌మ‌ల్ హాస‌న్‌, ఫ‌హ‌ద్ ఫాజిల్‌, విజ‌య్‌సేతుప‌తి.. ఇలా హేమా హేమీలు క‌లిసి న‌టించిన సినిమా ఇది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close