ఆర్‌.ఆర్‌.ఆర్‌… 2021 వేస‌విలోనే

క‌రోనా ఎఫెక్ట్ `ఆర్‌.ఆర్‌.ఆర్‌`పై ప‌డింది. ఈసినిమాని మ‌రోసారి వాయిదా వేస్తున్నారు. 2021 సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌` ఇప్పుడు వేస‌వికి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికి ఆర్‌.ఆర్‌.ఆర్ 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. మ‌రో 30 శాతం బాకీ. దానికి తోడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పెండింగ్‌లో ఉన్నాయి. లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగులు ఎప్పుడు మొల‌వుతాయో తెలీదు. అందుకే ముందు జాగ్ర‌త్త‌గా ఈసినిమాని వేస‌వికి షిఫ్ట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. జులై నుంచి థియేట‌ర్ల ఓపెనింగ్ మొద‌లైనా, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే స‌రికి ఈ యేడాది గ‌డిచిపోతుంది. వేస‌వికి వ‌స్తే… `ఆర్‌.ఆర్‌.ఆర్‌`కి మ‌రింత మైలేజీ. అందుకే.. చిత్ర‌బృందం `ఆర్‌.ఆర్‌.ఆర్‌`ని స‌మ్మ‌ర్ రిలీజ్‌కి ఫిక్స్ చేశారు. ఈ మేర‌కు ఓ అధికారిక స‌మాచారం కూడా త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఓ టీజ‌ర్‌ని ఆశిస్తున్నారు అభిమానులు. టీజ‌ర్ రావ‌డం అనుమాన‌మే అని, ఈసారికి ఎన్టీఆర్ లుక్ తో స‌రిపెట్టుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ లుక్‌తో పాటే కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించొచ్చ‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close