మరోసారి బికినీలో సోనాల్ చౌహాన్

రెయిన్ బో సినిమాతో టాలీవుడ్ లో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా బాలయ్య లెజెండ్ సినిమాతో ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న అందాల తార సోనాల్ చౌహాన్. ఇప్పటికే రీ ఎంట్రీ టైంలో బాలయ్య ఇచ్చిన అవకాశానికి ఆయన్ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ డిక్టేటర్ సినిమాలో హాట్ హాట్ అందాలతో అలరించడానికి రెడీ అయ్యిందట. అంతేకాదు బాలయ్య సినిమా అనగానే సినిమాలో మరోసారి బికినీ లుక్ లో దర్శనమిస్తుంది ఈ బ్యూటీ.

రేపు జరుగనున్న ఈ సినిమా ఆడియో సందర్భంగా విడుదల చేసిన పోస్టర్స్ లో అమ్మడి హాట్ అందాలు అదరగొట్టేస్తున్నాయి. పోస్టర్స్ లోనే ఇలా మిరుమిట్లుగొలిపే అందాలను ప్రదర్శిస్తున్న సోనాల్ ఇక సినిమాలో రెచ్చిపోయి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా. శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న డిక్టేటర్ సినిమాలో అంజలి, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సారథ్యంలో థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో అమరావతిలో అంగరంగ వైభవంగా జరుగనుంది. మరి సోనాల్ బికినీ వేస్తే సినిమా హిట్ అనే ఓ సెంటిమెంట్ ఉంది. ఆ లెక్కన డిక్టేటర్ కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. బాలయ్య బాబు 99వ సినిమా ఆడియో విడుదల సందర్భంగా అభిమానులంతా 99 వాహనాలతో రాలీ చేస్తుండటం విశేషం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close