సర్కారు వారిలో ఓ పాట లేపేశారు

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’లో సాంగ్స్ అన్నీ హిట్లే. లేటెస్ట్ గా వచ్చిన మమ మహేష్ .. పాట కూడా మాస్ ని ఆకట్టుకుంది. ఐతే నిజానికి సినిమాలో మొదట ఈ పాట లేదు. ఈ పాట స్థానంలో ఒక మెలోడీ సాంగ్ చేశాడు తమన్. పాట షూటింగ్ కూడా చేశారు. ఐతే ఫ్లోలో చూస్తే సెట్ కాలేదు. దీంతో మహేష్ బాబు మంచి ఊపు వున్న పాట కావాలని కోరడం, అప్పటికప్పుడు మమ మహేష్ కంపోజ్ చేసి స్పెషల్ గా ఓ భారీ సెట్ ని వేసి షూట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మహేష్ బాబు కూడా ఒప్పుకున్నారు.

”మొదట ఒక మెలోడీ సాంగ్ చేశాం. ఐతే మూవీ రన్ లో మోలోడీ సాంగ్ సూట్ కాలేదు. సందర్భం ఒక మాస్ సాంగ్ ని కోరుకుంటుదని భావించాం. తమన్ మంచి ట్యూన్ తో వచ్చాడు. అలా మమా మహేష్ సాంగ్ షూట్ చేశాం. పాట వండర్ ఫుల్ గా వచ్చింది. థియేటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు” అని చెప్పుకొచ్చారు మహేష్. గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే “ఆదిపురుష్” బీజేపీ ప్రచార చిత్రం కాదన్న మాట !

ఆదిపురుష్ అనే సినిమాలో నటించడానికి ప్రభాస్ అంగీకరించినప్పటి నుండి చాలా మందికి ఆ సినిమాపై డౌట్స్ ఉన్నాయి. ఇటీవల కేటీఆర్ అది బీజేపీ ప్రచార చిత్రమని.. వచ్చే ఎన్నికలకు ముందు అయోధ్య...

మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్న కేసీఆర్ !

మునుగోడులో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేయడానికి తమ పార్టీకి ఉన్న 86 మంది ఎమ్మెల్యేల్ని పంపుతున్నారు. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్కి ఒక్కో ఎమ్మెల్యే ఇంచార్జ్గా ఉంటారని టీఆర్ఎస్...

డిజిట‌ల్‌లో ‘శివ‌’

ఈమ‌ధ్య రీ రిలీజ్‌ల హంగామా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పోకిరి, జ‌ల్సా, చెన్న‌కేశ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి భారీ వ‌సూళ్లు మూట‌గ‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ప్ర‌భాస్ - బిల్లా కూడా రీ రీలీజ్ అవ్వ‌బోతోంది....

రీమేకుల‌పై మెగాస్టార్ మాట‌

చిరంజీవిపై ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తుంటుంది. ఆయ‌న ఎక్కువ‌గా రీమేకుల‌పై ఆధార‌ప‌డ‌తాడ‌ని. రీ ఎంట్రీ గా వ‌చ్చిన ఖైదీ నెం.150 రీమేకే. రేపు విడుద‌ల‌య్యే గాడ్ ఫాద‌ర్ కూడా రీమేకే. ఇప్పుడు చేతిలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close