అంబులెన్స్ మెన్‌గా .. సోనూసూద్‌?

అంబులెన్స్‌మెన్‌… కొల‌కొత్తా కు చెందిన క‌రీముల్లా హ‌క్‌కి ఉన్న ముద్దు పేరు ఇది. నిరు పేద‌ల‌కు, అంబులెన్స్ అవ‌స‌ర‌మైన వాళ్ల‌కూ.. ఉచితంగా సేవ‌లు అందిస్తూ ఎంతో మంది ప్రాణాల్ని నిల‌బెట్టాడు. క‌రీముల్లా సేవ‌ల‌కు గుర్తింపుగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం కూడా అందించింది. ఇప్పుడు క‌రీముల్లా క‌థ‌ని వెండి తెర‌పై తీసుకొచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఆ పాత్ర‌లో సోనూసూద్ క‌నిపించే అవ‌కాశాలున్నాయి.

ఇటీవ‌ల సోనూసూద్ తో క‌రీముల్లా ఖాన్ భేటీ జ‌రిగింది. దాంతో క‌రీముల్లా పాత్ర‌లో సోనూ న‌టిస్తాడ‌న్న ప్ర‌చారం మొద‌లైంది. “నా పాత్ర‌లో న‌టించ‌డానికి సోనూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయ‌న న‌టిస్తే నాక్కూడా ఆనంద‌మే“ అని క‌రీముల్లా చెప్పుకొచ్చారు. మ‌రోవైపు షారుఖ్ ఖాన్ సైతం.. ఈ స్క్రిప్టుపై ఆస‌క్తి చూపిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి క‌రీముల్లాగా న‌టించే ఆ స్టార్ ఎవ‌రో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close