బ‌న్నీ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేద‌ట‌!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ర‌ష్మిక క‌థానాయిక‌. ఈ చిత్రానికి ‘శేషాచ‌లం’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. శేషాచ‌లం అడ‌వుల్లో జ‌రిగే క‌థ ఇద‌ని, అందుకే ఆ టైటిల్ పెట్టార‌ని ప్ర‌యారం జ‌రుగుతోంది. దీనిపై చిత్ర‌బృందం స్పందించింది. బ‌న్నీ సినిమాకి ఇంత వ‌ర‌కూ టైటిల్ ఏదీ నిర్ణ‌యించ‌లేద‌ని, త్వ‌ర‌లోనే టైటిల్‌ని అధికారికంగా ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ‘కొన్ని వెబ్ సైట్ల‌లో, దిన ప‌త్రిక‌ల‌లో టైటిల్ గురించి వార్త‌లు వ‌స్తున్నాయి. వాటిలో నిజం లేదు. టైటిల్‌కి ఇంకా ప్ర‌క‌టించ‌లేదు” అని నిర్మాత‌లు వెల్ల‌డించారు. త్వ‌ర‌లోనే బ‌న్నీ సినిమా కొత్త షెడ్యూల్ మొద‌లుకానుంది. ఆమ‌ధ్య కేర‌ళ‌లో బ‌న్నీ లేకుండానే కొన్ని రోజులు షూటింగ్ జ‌రిపారు. ఈ షెడ్యూల్‌లో బ‌న్నీ కూడా అడుగుపెట్ట‌బోతున్నాడు. అన‌సూయ ఓ కీల‌క పాత్రలో క‌నిపించ‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close