తేజ‌కు ‘ఉద‌య్ కిరణ్‌’ దొరికేశాడు

చిత్రం సినిమాతో తేజ ఓ ఉప్పెన‌లా వ‌చ్చాడు. చిన్న సినిమాకు వెన్నుద‌న్నుగా నిలిచిన చిత్ర‌మది. ఈ సినిమాతో ఎంతో మంది ప్ర‌తిభావంతులు వెలుగులోకి వ‌చ్చారు. అందులో ఉద‌య్ కిర‌ణ్ ఒక‌డు. ఆ త‌రావ‌త‌.. నువ్వు – నేనుతో ఉద‌య్ ని ఓ యూత్ ఐకాన్ గా మార్చేశాడు. ఆ ప్ర‌స్థానం తెలిసిందే. ఇప్పుడు `చిత్రం 1.1` పేరుతో చిత్రంకి సీక్వెల్ చేయాల‌ని డిసైడ్ అయ్యాడు తేజ‌. త‌న‌కెన్నో మంచి పాట‌లు ఇచ్చిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ ని సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నాడు. `చిత్రం`లానే ఈసినిమాలోనూ అంద‌రూ కొత్త‌వాళ్ల‌నే తీసుకోవాల‌ని భావిస్తున్నాడుతేజ‌. ఇప్పుడు త‌న‌కు ఓ ఉద‌య్ కిర‌ణ్ కావాలి.

ఆ ఉద‌య్ కిర‌ణ్ తేజ ఇంట్లోనే ఉన్నాడు. తేజ త‌న‌యుడు అమిత‌వ్ తేజ‌ని.. ఈ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని తేజ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అమిత‌వ్ కి ఇప్పుడు న‌ట‌న‌లో శిక్ష‌ణ ఇప్పిస్తున్నాడ‌ట‌. త‌న క‌థ‌కు అమిత‌వ్ స‌రిపోతాడ‌ని తేజ భావిస్తున్నాడ‌ని, అయితే… త్వ‌ర‌లో తేజ ఓ ట్రైల్ షూట్ ప్లాన్ చేస్తున్నాడ‌ని, అమిత‌వ్ న‌ట‌న సంతృప్తిగా అనిపిస్తే… ఈ సినిమాలో త‌నే హీరో అని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడీ..! సంజయ్ సిద్ధమేనా..?

కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్...

కొన్ని చోట్ల మళ్లీ మున్సిపల్ నామినేషన్లు..!

దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు,...

బాలికను పెళ్లి చేసుకుంటావా? విచారణలో రేపిస్ట్‌ను అడిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా...

జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే.. బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close