వరంగల్ ఉపఎన్నికల ఫలితాలలో తెరాస ఆధిక్యత

వరంగల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితం మొదలయింది. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన తరువాత తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్ కి మొత్తం 51, 985 ఓట్లు ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. తెరాస తరువాత కాంగ్రెస్ తరువాత స్థానంలో నిలిచింది. అది పోస్టల్ బ్యాలట్ ద్వారా 4 ఓట్లతో కలుపుకొని మొత్తం 4905 ఓట్ల సంపాదించుకొంది.
ఊహించినట్లే బీజేపీ మూడవ స్థానంలో నిలిచింది. అది మొత్తం 4370 ఓట్లు గెలుచుకొంది. ఇక వైకాపాకు తొలి రౌండ్ లో ఒక్క ఓటు కూడా పడలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close