వరంగల్, ఖమ్మంలో కూడా తెరాస ఆధిక్యత

మహబూబ్ నగర్ లోని అచ్చంపేట నగర పంచాయితీలో మొత్తం 20 సీట్లను కైవసం చేసుకొన్న తెరాస, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపులో కూడా పూర్తి ఆధిక్యతతో దూసుకుపోతోంది. గ్రేటర్ వరంగల్లో ఉన్న 58 డివిజన్లలో తెరాస 25 డివిజన్లలో విజయం సాదించింది. అలాగే గ్రేటర్ ఖమ్మంలో గల 50 డివిజన్లలో తెరాస 30 డివిజన్లలో విజయం సాధించింది. కనుక ఆ రెండు చోట్ల కూడా తెరాస విజయం ఖాయమయిపోయింది.

ఇంతవరకు వెలువడిన ఫలితాలు:

వరంగల్ ఫలితాలు: (మొత్తం డివిజన్లు: 58) తెరాస-25, కాంగ్రెస్-02, సిపిఎం-01, ఇతరులు-03
తెదేపా-0, బాజపా-0,

ఖమ్మం ఫలితాలు:( మొత్తం డివిజన్లు: 50) తెరాస-30, కాంగ్రెస్-06, వైకాపా-02, సిపిఎం-01, సిపిఐ-01, తెదేపా-0, ఇతరులు-01 డివిజన్లలో విజయం సాధించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close