మ‌హేష్‌కి విల‌న్‌గా ఉపేంద్ర‌?

మ‌హేష్‌బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. `స‌ర్కారువారి పాట‌` అనే పేరు ఈ సినిమా కోసం ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌డు ఓ శ‌క్తిమంత‌మైన విల‌న్ కోసం అన్వేషిస్తోంది చిత్ర‌బృందం. మ‌హేష్ బాబు సినిమాల్లో ఇది వ‌ర‌కు క‌నిపించ‌ని న‌టుడైతే బాగుంటుంద‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌. వాళ్లంద‌రి దృష్టిలో ఉన్న న‌టుడు ఉపేంద్ర‌. క‌న్న‌డ‌లో ఉపేంద్ర ఓ స్టార్‌. తెలుగులోనూ త‌న సినిమాలు విడుద‌య‌ల్యాయి. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి లాంటి క‌థ‌ల‌కు ఉపేంద్ర మూల‌స్థంభ‌మై నిలిచాడు. ఉపేంద్ర అయితే… ఈ క‌థ‌కు మ‌రింత న్యాయం జ‌రుగుతుంద‌ని ప‌ర‌శురామ్ భావిస్తున్నాడు. మ‌రోవైపు మ‌హేష్ బాబు కూడా ఓకే అనేయ‌డంతో ఇప్పుడు ప‌ర‌శురామ్ ఉపేంద్ర‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఉపేంద్ర కూడా స‌రే అంటే… మ‌హేష్ సినిమాలో విల‌న్ సెట్ట‌యిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖమ్మంలో టీడీపీని పోటీ చేయమంటున్న బీజేపీ !

ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో.. నామా నాగేశ్వరరావు నిలబడినా...
video

‘కంగువా’ గ్లింప్స్: ఓ స‌రికొత్త ప్ర‌పంచం

https://www.youtube.com/watch?v=ByCDEmNig7Q విజువ‌ల్ ఎఫెక్ట్స్ విలువెంతో, దాంతో ఏమేం చేయొచ్చో తెలిశాక‌.. వెండి తెర‌పై స‌రికొత్త ప్రపంచాల్ని సృష్టించ‌డానికి ద‌ర్శ‌కులు పోటీ ప‌డడం మొద‌లెట్టారు. ఆ కోవ‌లో శివ కూడా చేరిపోయాడు. యాక్ష‌న్ సినిమాల‌తో కెరీర్...
video

గ్లాసంటే సైజు కాదు… సైన్యం

https://www.youtube.com/watch?v=oZYqzxtg4f8 ఏపీలో ఎన్నిక‌ల వేడి రాజుకొంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయి రాజ‌కీయ నాయ‌కుడి అవ‌తారం ఎత్తాడు. ఆయ‌న్నుంచి సినిమాల‌కు సంబంధించిన అప్ డేట్లు మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ రావు......

మీడియా వాచ్ : యూటర్న్‌లో కల్ట్ చూపిస్తున్న ఎన్టీవీ

ఎన్టీవీలోని అపరిచితుడు బయటకు వచ్చేశాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పై.. రేవంత్ రెడ్డిపై.. బీఆర్ఎస్ కు ఇష్టం లేని నేతలపై.. వాళ్ల టార్గెట్ ను రీచ్ ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close