ఉత్తేజ్ కి భార్యా వియోగం

ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న భార్య ప‌ద్మాప‌తి ఈరోజు ఉద‌యం క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ప‌ద్మావ‌తి కేన్స‌ర్ తో బాధ ప‌డుతున్నారు. ఆమెకి హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప‌రిస్థితి విషమించ‌డంతో.. ప‌ద్మావ‌తి క‌న్నుమూశారు. ఉత్తేజ్‌కి చేత‌న‌, పాట అనే ఇద్ద‌రు అమ్మాయిలు. చేత‌న ఓ సినిమాలో హీరోయిన్ గానూ చేసింది. ఉత్తేజ్ ఇటీవ‌ల ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. ఆ ఇనిస్టిట్యూట్ అడ్మినిస్ట్రేష‌న్ మొత్తం ప‌ద్మావ‌తి చూసుకునేవారు. అయితే ఇప్పుడు స‌డ‌న్ గా కాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆమెని క‌బ‌ళించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

HOT NEWS

[X] Close
[X] Close