అఫీషియ‌ల్: సుకుమార్ తో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్ కి రంగం సిద్ధం అయ్యింది. విజయ్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమా త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్కబోతోంది. కేదార్ సెల‌గంశెట్టి నిర్మాత‌. 2022లో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుంది. ఈ విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశాడు. “ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని ఓ సినిమా ఇస్తున్నామ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నా“ అంటూ ట్విట్ట‌ర్ లో త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు విజ‌య్‌. ప్ర‌స్తుతం `పుష్ఫ‌` సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్‌. 2021లో ఈ సినిమావ విడుద‌ల అవుతుంది. విజ‌య్ సినిమా 2022లో మొద‌ల‌వుతుంది. ఈగ్యాప్‌లో సుకుమార్ మ‌రో సినిమా చేస్తాడా? లేదంటే విజ‌య్ కోసం ఎదురు చూస్తాడా? అన్న‌ది తేలాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నెలాఖరు వస్తే బుగ్గన క్యాంప్ ఢిల్లీలోనే..!

నెలాఖరు వచ్చే సరికి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి ఢిల్లీలో ఎక్కేగడప... దిగే గడప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. గత నెలాఖరులో ఢిల్లీకి వెళ్లి... అప్పుల పరిమితిని పెంచుకోవడంలో సక్సెస్ అయిన...

రైతుల ఆర్తనాదాలు మోదీకి వినిపించినా .. ఆలకిస్తారా..!?

శంకుస్థాపన చేసి గొప్ప రాజధాని అవ్వాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీనే అమరావతిని కాపాడాలని రైతులు ముక్తకంఠంతో వేడుకున్నారు. అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతులు అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టారు....
video

నర్త‌నశాల ట్రైల‌ర్‌: ఆనాటి సౌర‌భాలు

https://www.youtube.com/watch?v=cgUlBCD10ZM&feature=youtu.be బాల‌కృష్ణ స్వీయ ద‌ర్శ‌కత్వంలో మొద‌లెట్టిన‌ చిత్రం `న‌ర్త‌న శాల‌`. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా 5 రోజులు షూటింగ్ జ‌రుపుకుని ఆగిపోయింది. అప్ప‌ట్లో తీసిన రెండు స‌న్నివేశాల్ని.. ఇప్పుడు, ఇంత‌కాలానికి విడుద‌ల...

‘సాయం’పై ప‌వ‌న్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌!

ప్ర‌కృతి విప‌త్తులు జ‌రిగిన‌ప్పుడు, ఆప‌ద స‌మ‌యంలో, ప్ర‌జ‌ల్ని ఆదుకోవాల్సిన ప‌రిస్థితులో.. అంద‌రికంటే ముందే స్పందిస్తుంటుంది చిత్ర‌సీమ‌. స్టార్లు ధారాళంగా విరాళాలు అందిస్తుంటారు. క‌రోనా స‌మ‌యంలోనూ, ఇప్పుడు... హైద‌రాబాద్‌కి వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ స్టార్లు ముందుకొచ్చారు....

HOT NEWS

[X] Close
[X] Close