Allu Sirish Teaches English To Kids

6

Allu Sirish Teaches English To Kids Supported Under Pega Teach For Change Initiative

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

6 COMMENTS

    • Gairsain was the proposed capital for uttaranchal. This was proposed considering the sentiments of the people. But due to the cost involved in construction of capital(hill region) Dehradun was made as the capital and High court is located at Nainital.
      Assembly sessions of the state are held in Garisian(Not very often).

  1. Kurnool to Vizag 800km appx. Nearest city to Kurnool is Hyderabad
    Anantapur to Vizag 800Km appx, Nearest city to Anantapur is Bangalore
    Tirupati to Vizag 750KM appx. Nearest city to Tirupati is Chennai.
    Nellore to Vizag 650KM appx. Nearest city to Tirupati is Chennai
    ఏయే విధంగా రాయలసీమకు వైజాగ్ రాజధాని ఉపయోగం. ఏయే విధంగా కర్నూల్ లో హైకోర్స్ రాయలసీమని అభివృద్ధి చేస్తుంది. ఏయే విధంగా నాన్ గవర్నమెంట్ రాయలసీమ పీపుల్ కి వైజాగ్ రాధాదాని వలన ఉపయోగం ఉంటుంది. వైజాగ్ రాజధాని అయితే విజయనగరం, శ్రీకాకుళం ఏవిధంగా అభివృద్ధి చెందుతాయి? ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాళ్ళ పరిస్థితి ఏమిటి?
    అభివృద్ధి చెందిన నగరం అందరికి అందుబాటులో ఉంది దానికి అన్ని హంగులు ఉద్యోగ అవకాశాలు ఉంటె అందరికి ఉపయోగం ఉంటుంది, కేవలం అసెంబ్లీ, సెక్రటేరియట్, కోర్ట్ లేదా గవర్నమెంట్ ఆఫీసుల వలన ఏ ప్రాంతానికి ఏమి ఉపయోగం ఉండదు. అభివృద్ధి చెందిన ఒక నగరం అన్ని ప్రాంతాలకి సమ దూరంలో లేకపోతె ఆంధ్ర, రాయలసీమ వాళ్ళకి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లే గతి.

    • ఢిల్లీ కూడా సెంటర్ ల లేదు
      బెంగళూరు/చెన్నై/కోల్కతా/త్రైవాండ్రమ్/ముంబై are not centrally located.
      All these cities flourished because of ports and industries and capital was a added advantage.
      srikakulam to Hyderabad 800 km
      Vizainagram to Hyd 750 km
      Vizag to Hyd 700 km
      Kolkata to Chennai there is a huge space for growth of major city and vizag with available infrastructure can compete with these cities in less time than a green field city. Executive capital would add an advantage
      There is no state where there is such a huge discussion on capital after bifurcation
      Best example is naya Raipur a well planned city by state housing board.
      Emotions are raising because of the hype created by the previous government.
      Who is going to give 1 lakh crore for investment (With state budget at 2 lakh crore approx)
      will union government give huge funds(Central funds for naya raipur is just in hundred crores)
      With this condition how long will it take to complete the dream city

  2. అప్పట్లో దొనకొండ రాజధాని అని చెప్పినపుడు అది అన్ని ప్రాంతాలకు మధ్య ఉంది అని అన్నారు కదా, ఇపుడు విశాఖని ఏ విధంగా రాజధాని అంటారు ? వైసీపీ కేవలం అవకాశవాద రాజకీయాలు మాత్రమే చేస్తుంది. ఒక ప్రణాళిక, దార్శనికత , దూర ద్రుష్టి, ప్రజలకు ఉపయోగమైన విధానాలు ఏమి లేవు. లక్షకోట్లు దోచి పెడుతున్నారు అలాగా జనానికి. నాలుగు లక్షలమందికి అనవసరంగా జీతాలు ఇవ్వటం, కుల వృత్తుల పేరుతొ ఊరకనే డబ్బు ఇవ్వటం, టాక్సీ డ్రైవర్లు- టైలర్లు అని బికెట్లు వేయటం, అమ్మఒడి లాంటి పనికిమాలిన పథకాలతో ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి కూడా పదిహేను వేలు వేయటం…… ఇక అభివృద్ధి కి రాజధానికి ఫండ్స్ ఎక్కడ ఉంటాయి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here