రీ ఎంట్రీ కోసం ఆరాట ప‌డుతోంది

బాపు బొమ్మ‌గా పేరు తెచ్చ‌కున్న దివ్య‌వాణి గుర్తొంది క‌దా? పెళ్లి పుస్త‌కం లాంటి సినిమాతో తెలుగు వారి మ‌న‌సుల్ని గెలుచుకుంది. ఆ త‌ర‌వాత కొన్ని సినిమాల్లో క‌థానాయిక‌గా రాణించింది. బాపుగారి ‘సుంద‌ర కాండ‌’లో ఓ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపించింది. ఆ దివ్య‌వాణి మ‌ళ్లీ కెమెరా ముందుకు రావాల‌ని త‌హ త‌హ‌లాడుతోంది. ఈమ‌ధ్య పాత‌తరం న‌టీన‌టుల్ని తెలుగు చిత్ర‌సీమ గుర్తిస్తోంది. వాళ్ల‌కు త‌గిన పాత్ర‌లు ఇచ్చి గౌర‌విస్తోంది. న‌దియా లాంటి చాలామంది క‌థానాయిక‌ల‌కు మ‌ళ్లీ మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. ఆ న‌మ్మ‌కంతోనే దివ్య‌వాణి హైద‌రాబాద్ వ‌చ్చేసింది.

”తెలుగు, త‌మిళంలో క‌ల‌సి దాదాపు 50 చిత్రాల్లో న‌టించాను. `పవిత్ర బంధం` అనే ఓ ధార‌వాహిక‌లో అవ‌కాశం వ‌చ్చింది. ఇప్పుడు సినిమాల్లోనూ న‌టించాల‌ని అనుకుంటున్నా. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అందుబాటులో ఉండాల‌నే… చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చేశాం” అంటోంది దివ్య వాణి. మ‌రి ఈమెకు ఎన్ని అవ‌కాశాలు వ‌స్తాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ నేతలు కోరుకున్న డోస్ ఇచ్చేసిన మోదీ

చిలుకలూరిపేట సభలో ప్రధాని మోదీ తమను పెద్దగా విమర్శించలేదని .. ఆయనకు తమపై ప్రేమ ఉందని.. తమ నేతను జైలుకు పంపబోని గట్టిగా ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలకు.. ప్రధాని మోదీ...

సెన్సార్ అయ్యింది..కానీ స‌ర్టిఫికెట్ లేదు!

'ప్ర‌తినిధి 2' విచిత్ర‌మైన స‌మ‌స్య‌లో ప‌డింది. నిజానికి గ‌త వార‌మే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ.. సెన్సార్ ఆఫీస‌ర్ సెల‌వులో ఊరు వెళ్ల‌డం వ‌ల్ల, సెన్సార్ జ‌ర‌క్క‌, ఆగిపోయింది. ఇప్పుడు సెన్సార్...

కాంగ్రెస్ లోకి వెంకీ మామ‌!

ప‌ర్ ఫెక్ట్ టైమింగ్, క‌థ‌లో ఇమిడిపోయే త‌త్వం, క్యారెక్ట‌ర్ లో జీవించే న‌ట‌న‌... వెంక‌టేష్ అన‌గానే ఇవ‌న్నీ గుర్తుకొస్తాయి. ఏ పార్టీకి అనుబంధంగా ఉండ‌కుండా, కేవ‌లం సినిమాలే లోకంగా ఉండే వెంక‌టేష్ కాంగ్రెస్...

అలాగైతే రాజ‌మౌళితోనే సినిమాలు చేసేవాడ్ని!

నారా రోహిత్ కెరీర్ చాలా డీసెంట్ గా మొద‌లైంది. 'బాణం', 'సోలో', 'ప్ర‌తినిధి' లాంటి మంచి సినిమాల్ని అందించారాయన‌. రోహిత్ ఓ క‌థ ఎంచుకొన్నాడంటే అందులో విష‌యం ఉండే ఉంటుంద‌న్న న‌మ్మ‌కం క‌లిగించాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close