బొమ్మరిల్లు భాస్కర్ తో నాగచైతన్య ?

నాగచైనత్య లిస్టు లో మరో సినిమా చేరింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా ఖరారైయింది. ‘థ్యాంక్ యూ’ సినిమా దాదాపు పూర్తి చేశాడు చైతు. వెంకట్ ప్రభుతో సినిమా సెట్స్ పైకి వెళుతుంది. పరశురాం దర్శకత్వంలో సినిమా ఇప్పటికే ఖరారైయింది. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓకే అయ్యింది. ఎకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించనుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు భాస్కర్. అఖిల్ కి తొలి విజయం ఇచ్చిన దర్శకుడిగా నిలిచాడు. ఇప్పుడు నాగచైతన్యతో కూడా ఒక యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. ఇప్పటికే కథని లాక్ చేశారు. పరశురామ్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close