గాడ్ ఫాదర్ ని ఎవరికీ అమ్మలేదు : ఎన్వీ ప్రసాద్

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాపై సోషల్ మీడియాలో భిన్నమైన ప్రచారం జరుగుతోంది. సినిమాకి హిట్ టాక్ వచ్చినా పంపిణీదారులు నష్టపోయే అవకాశం వుందని, ఊహించిన వసూళ్ళు రాలేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా దీనిపై నిర్మాత ఎన్వీ ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ సినిమాని ఎవరికీ అమ్మలేదని, సొంతగా విడుదల చేశామని చెప్పారు.

”సినిమాకి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ వున్నాయి. సినిమాని ఎవరికీ అమ్మలేదు. మేము సొంతంగా విడుదల చేశాం. రెవెన్యూ చాలా స్ట్రాంగ్ గా వుంది. కలెక్షన్స్ మేము ఊహించదానికి కంటే అద్భుతంగా వున్నాయి. లూసిఫర్ ని అందరూ చూశారు. ఆ సినిమాని రీమేక్ చేయడం ఒక సాహసం. అలాంటి సినిమాని మార్పులు చేసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఓవర్సిరస్ తో పాటు హిందీ కలెక్షన్స్ కూడా బలంగా వున్నాయి. హిందీలో మొదటి వారం పదికోట్లు రెవెన్యూ కలెక్ట్ చేయడం చిన్న విషయం కాదు. గాడ్ ఫాదర్ మా బ్యానర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ” అని చెప్పుకొచ్చారు ఎన్వీ ప్రసాద్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇదే మార్పు : తెలంగాణలో అన్ని వ్యవస్థల్లోనూ కదలిక

ఇదేనా మీరు చెప్పిన మార్పు అని బీఆర్ఎస్ నేతలు ఫేక్ న్యూస్ తో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు కానీ.. కళ్ల ముందు కొన్ని వ్యవస్థలు చురుకుగా కదులుతున్న మార్పు మాత్రం ప్రజల్లో...

చార్మినార్ వద్ద బీఆర్ఎస్ ధర్నా…అసలు విషయం ఇదా..!?

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్ కొనసాగిస్తోన్న కేటీఆర్ ఇక ...

ఏపీ బాట‌లోనే… తెలంగాణ‌లో మ‌రిన్ని కొత్త మ‌ద్యం బ్రాండ్స్

ఏపీలో మ‌ద్యం బ్రాండ్స్ అంటే అంద‌రూ న‌వ్వేస్తుంటారు. ఎవ‌రికీ తెలియ‌ని, ఎప్పుడూ విన‌ని, ఎక్క‌డా చూడ‌ని మ‌ద్యం బ్రాండ్స్ క‌న‌ప‌డుతుంటాయి. ఈ మ‌ద్యం బ్రాండ్స్, పేర్లపై వ‌చ్చే మీమ్స్ అన్నీ ఇన్నీ కావు....

రేవంత్ సర్కార్ కు లీకువీరుల పోటు..!!

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కు లీకువీరుల బెడద తప్పడం లేదు. ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించిన వెంటనే ప్రభుత్వం చర్చించిన సమాచారం గత ప్రభుత్వ పెద్దలకు తెలిసిపోతుంది. ఇప్పటికే ఈ విషయాన్ని గుర్తించిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close