బాల‌య్య ప‌క్క‌న మ‌రో హీరోయిన్‌

నంద‌మూరి బాల‌కృష్ణ – కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సి.క‌ల్యాణ్ నిర్మాత. ఈ చిత్రంలో మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు ఛాన్సుంది. అందులో ఓ క‌థానాయికని ఎంపిక చేసింది చిత్ర‌బృందం. మ‌ల‌యాళీ ముద్దు గుమ్మ న‌టాషా దోషిని బాల‌య్య ప‌క్క‌న జోడీగా ఎంచుకొన్నారు. టీన్స్‌, మంత్రిక‌న్‌, కాల్‌మీ… త‌దిత‌ర మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించిన న‌టాషా.. ముంబైలో డిగ్రీ పూర్తి చేసింది. ఆమె న‌టించిన హీరోయిన్ విడుద‌లకు సిద్దంగా ఉంది. బాల‌య్య‌ సినిమాలో న‌టాషా ఓ మోడ్ర‌న్ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రో క‌థానాయిక‌గా ఎవ‌రిని ఎంచుకొంటారో చూడాలి. పైసా వ‌సూల్ ప‌నులు ముగిసిన వెంట‌నే ఈ సినిమాపై దృష్టి పెట్టాడు బాల‌య్య‌. 2018 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close