పాప్ ఆల్బమ్స్ తో హుషారెత్తిస్తున్న ముమైత్ ఖాన్

‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అంటే సడెన్ గా మనకు గుర్తొచ్చేది హాట్ అండ్ స్పైసీ బ్యూటీ ముమైత్ ఖాన్. పోకిరి సినిమాలో అమ్మడు చేసిన ఆ హాట్ ఐటం సినిమాకు సూపర్ క్రేజ్ ని తీసుకువచ్చింది. ఇకపోతే మొన్నటిదాకా ఐటం సాంగ్ అంటే ముమైత్ ఖానే అన్న విధంగా పేరు సంపాధించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఫేడవుట్ అయ్యింది. కెవ్వు కేక సినిమాలో అలరించిన ముమైత్ ఖాన్ సినిమాలు చేయక దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తుంది.

ఐటం గాళ్ గా అలరించిన ముమైత్ కు భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. అదే ఫాలోయింగ్ తో ఇప్పుడు పాప్ ఆల్బమ్స్ ని క్రియేట్ చేసే పనిలో పడ్డదట. ఓవర్సీస్ లో పాప్ ఆల్బమ్స్ తో ఆడియెన్స్ ని హుషారెత్తిస్తున్న ముమైత్ అక్కడ పాప్ సింగర్ గా సూపర్ క్లిక్ అయ్యిందట కూడా. ఐటం సాంగ్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లా ఉండే ముమైత్ ఖాన్ సడెన్ గా పాప్ సింగర్ అవడం కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా అప్పుడప్పుడు అమ్మడు మన సినిమాల్లో కూడా గొంతు సవరించిన సందర్భాలు ఉన్నాయి. ఆ అనుభవంతోనే ఇప్పుడు ముమైత్ పాప్ సింగర్ గా అవతరించింది. ఓవర్సీస్లో ప్రెజెంట్ హవా కొనసాగిస్తున్న ముమైత్ అక్కడ తన పాప్ ఆల్బమ్స్ తో హోరెత్తిస్తుందట.

సినిమాల్లో ఎలాగు క్రేజ్ తగ్గిందని పాప సింగర్ గా కొత్త రూట్ ఎంచుకున్న అమ్మడికి ఈ రంగంలో మంచి అభివృద్ధి సాధించాలని పాప్ ఆల్బమ్ స్పెషలిస్ట్ గా ముమైత్ మరింత పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close