రెమ్యునరేషన్ తిరిగిచ్చిన అఖిల్

అక్కినేని మూడో తరం వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ అక్కినేని మొదటి సినిమా అఖిల్ అనుకున్నంత విజయవంతం కాకపోయేసరికి అపవాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మొదటి సినిమానే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన అఖిల్ సినిమా డిస్ట్రిబ్యూటర్లందరు ఉత్సాహంగా కొన్నా వాటిని సొమ్ము చేసుకోవడంలో తంటాలు పడుతున్నారు. 45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన అఖిల్ సినిమా విడుదలకు ముందే 48.50 కోట్ల బిజినెస్ జరిగింది.

అయితే సినిమా ఆశించినంత సక్సెస్ అయితే భారీగా రాబట్టేదేమో కాని సినిమా మొదట మిక్స్డ్ టాక్ వచ్చి తర్వాత ఫ్లాప్ గా మిగిలే సరికి సినిమాను కొన్న బయ్యర్లు నిర్మాత నితిన్ మీద ఒత్తిడి తేవడం మొదలెట్టారు. ఆ విషయంలో నాగార్జున సపోర్ట్ నితిన్ కి దొరకడం గొప్ప విషయం. ఇక ఆ దారిలోనే అఖిల్ తనకు రెమ్యునరేషన్ గా ఇచ్చిన 7 కోట్ల రూపాయలను కూడా తిరిగి ఇచ్చాడని అంటున్నాయి ఫిలిం నగర్ సర్కిల్స్.

మొదట సినిమాకే భారీ రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ సృష్టించిన అఖిల్ మళ్లీ తిరిగి ఇచ్చేసి కాస్త నిర్మాతకు సహాయపడ్డా వారు వీరు అనుకునే అపవాదాలనుండి మాత్రం బయటపడట్లేదు. ప్రస్తుతం కుర్ర హీరో స్ట్రగుల్ అవుతున్నా ఈ కసినంతా తన రెండో సినిమాలో చూపించి అంతకంత భారీ హిట్ సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close