చిరు సినిమాలో మరో హీరో

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఆచార్య విడుదలకు సిద్ధమౌతుంది. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సెట్స్ పై వున్నాయి. బాబీతో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న సినిమా స్క్రిప్ట్ కూడా లాక్ అయ్యింది. ఈ సినిమాకి సంబధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే.. ఇది మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్. సొసైటీలోని ఓ ఇష్యూని చాలా కమర్షియల్ గా చూపించబోతున్నారని తెలిసింది.

మరో అప్డేట్ ఏమిటంటే.. ఇది మల్టీస్టారర్. ఇందులో చిరుతో పాటు మరో స్టార్ హీరో కూడా వుండే అవకాశం వుంది. ప్రస్తుతం కొందరి హీరోల పేర్లు పరిశీలిస్తున్నారు. ఇంకా ఎవరి పేరు ఫైనల్ కాలేదు. ఇప్పటికే గాడ్ ఫాదర్ లో సల్మాన్ తో స్క్రీన్ పంచుకుంటున్నారు చిరు. వెంకీ సినిమాకి కూడా అంతే స్థాయిలో స్టార్ డమ్ వున్న హీరోని తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. మరికొద్ది రోజుల్లోనే సెకెండ్ హీరోని కూడా ఫైనల్ చేస్తారని తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

‘ప్రాజెక్ట్ కె’… రెండు భాగాలా?

ఈమ‌ధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబ‌లి నుంచీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స‌లార్ రెండు భాగాలే. పుష్ప‌, కేజీఎఫ్‌లూ బాహుబ‌లిని అనుస‌రించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది....

మండలి ఛైర్మన్‌పైనే నిఘా పెట్టిన అధికారి !

శాసనమండలి చైర్మన్ అంటే.. రాజ్యంగ పదవి. ఆయనపై ఎవరైనా నిఘా పెట్టలగరా ? కానీ ఏపీ అసెంబ్లీలో డిప్యూటేషన్ పై వచ్చిన ఓ అధికారి ఆయనపై నిఘా పెట్టేశారు. ఏకంగా ఆయన...

ఏపీలో ఉద్యోగుల మిలియన్ మార్చ్ !

ఆంధ్రప్రదేశ్‌లో ఓ మిలియన్ మార్చ్ జరగబోతోంది. సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించనున్నారు. అయితే ఇది సాధారణ ప్రజలు చేస్తున్న మార్చ్ కాదు. సీపీఎస్ ఉద్యోగులు. టీచర్లు చేస్తున్న మార్చ్. అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close