ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బాల‌య్య సినిమా

ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై క‌ల్యాణ్ రామ్ సినిమాల్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న సినిమాల‌కు తానే నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ… కొన్ని చిత్రాల్ని రూపొందించాడు క‌ల్యాణ్ రామ్‌. త‌మ్ముడు ఎన్టీఆర్‌తో `జై ల‌వ‌కుశ‌` తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు బాబాయ్ బాల‌కృష్ణ‌తో ఓ సినిమా తీయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఈ విష‌య‌మై.. బాలయ్య కూడా క‌ల్యాణ్ రామ్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. 2020 ప్ర‌ధ‌మార్థంలో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్క వ‌చ్చు. ప్ర‌స్తుతం బాబాయ్ కోసం క‌థ‌లు వింటున్నాడు క‌ల్యాణ్ రామ్‌. ఎన్‌.బీ.కే సినిమాపై బాల‌కృష్ణ నిర్మాత‌గా `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌ల్యాణ్ రామ్‌.. హ‌రికృష్ణ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. ఎన్‌.బీ.కే లో క‌ల్యాణ్ రామ్ న‌టించిన‌ట్టు.. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బాల‌య్య క‌నిపిస్తాడ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close