కెనడా ప్రజలకు భారతీయ వంటకాల రుచి.. చార్మినార్ మొట్టమొదటి బ్రాంచ్ ప్రారంభం

కెనడా దేశ ప్రజలకు ఫేవరైట్ ఇండియన్ రెస్టారెంట్‌గా పేరుగాంచింది చార్మినార్. ఎన్నో రుచికరమైన వంటకాలతో ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకున్న ఈ రెస్టారెంట్ తన మొదటి బ్రాంచిని ప్రారంభించింది. కెనడా- అంటారియా లోని విట్బీలో ఈ రెస్టారెంట్ ప్రారంభమైంది.

ముఖ్యంగా దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి గాంచింది చార్మినార్. వంటకాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లతో, అనేక రకాల దక్షిణ భారత రుచికరమైన వంటకాలను కెనడా ప్రజల వద్దకు తీసుకురాబోతోంది ఈ రెస్టారెంట్. ఫ్రెష్ వంటకాలు, భోజన ప్రియులను ఖుషీ చేసే వెరైటీస్‌తో కెనడాలోని ఉత్తమ భారతీయ రెస్టారెంట్‌గా (Best Indian Restaurant in Canada) పేరుగాంచిన చార్మినార్ తన సేవలను మరింతగా విస్తరిస్తూ అంటారియా ప్రజలకు చేరువ కానుంది.

రుచికరమైన, నాణ్యమైన బిర్యానీలను (Quality Biryanis) తయారు చేయడంలో చార్మినార్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సువాసనతో కూడిన సన్నని బాసుమతి బియ్యం, తాజా మాంసంతో పరిపూర్ణంగా బిర్యానీ అందించడంలో సక్సెస్ అయింది చార్మినార్.

ఐకానిక్ డిష్ ద్వారా భారతదేశంలో స్థానికంగా పేరొందిన ఎన్నో రుచికరమైన వంటకాలను అందిస్తూ, భోజన ప్రియులకు స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు చార్మినార్ చెఫ్స్. అందుకే ప్రారంభించిన 4 నెలల్లోనే రుచికరమైన బిర్యానీ, ప్రత్యేక రుచులు అందించే ప్రదేశంగా ప్రఖ్యాతిగాంచింది చార్మినార్ (Best Indian restaurant in Ontario).

కేవలం రెస్టారెంట్ రూపంలోనే గాక క్యాటరింగ్ సేవలు (Catering Services in Ontario) అందిస్తూ విజయవంతం అయింది చార్మినార్. పుట్టినరోజు పార్టీ మొదలుకొని కార్పొరేట్ పార్టీలు, ఈవెంట్స్‌లలో రుచికరమైన భోజనం అందించడానికి ఎప్పుడూ ముందుంటుంది చార్మినార్.

కెనడాలోని అన్ని ప్రాంతాల భోజన ప్రియుల నుంచి ప్రేమ, ప్రోత్సాహం అందుకున్న చార్మినార్ తన సేవలను అంతటా విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు విట్బీలో ప్రారంభమైన ఈ రెస్టారెంట్.. ఆ తర్వాత మిస్సిస్వాగ, బ్రాంప్టన్ ప్రాంతాల్లో అతిత్వరలో ప్రారంభం కానుంది. విశ్వసనీయ కస్టమర్లతో కెనడాకు ఇష్టమైన భారతీయ రెస్టారెంట్‌గా (Canada’s Favorite Indian Restaurant) తన స్థానాన్ని సుస్థిరపరుచుకుంటోంది చార్మినార్.

కెనడా దేశంలో చార్మినార్ సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఇదే చార్మినార్ నుంచి చిచాస్ అనే పేరుతో మరో రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నారు.

చిచాస్ అనేది ప్రత్యేకంగా యువత కోసం ఓపెన్ చేయబడుతున్న రెస్టారెంట్. యువతకు కావాల్సిన రుచికరమైన వంటకాలు క్షణాల్లో ముందుంచడం దీని ప్రత్యేకత. హైదరాబాద్‌లో మొదలైన చిచాస్ ప్రయాణం కెనడాలో విస్తరించబోతోంది. 2020 ప్రారంభంలో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుంది.

మరిన్ని వివరాల కోసం చార్మినార్‌ని సంప్రదించండి.. మా మెయిల్ ఐడీ info@charminarindiancuisine.com లేదా ఫోన్: 416-285-7774.

చిరునామా:

Charminar Indian Cuisine (Whitby, Ontario)

114 DUNDAS ST E, UNIT 103 A,

WHITBY, ON LN1 2H7.

www.CharminarIndianCuisine.com

Press release by: Indian Clicks, LLC

Read Also: Bite into a delicious experience at Charminar, Whitby

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నలభై రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక !

మనుగోడులో బీజేపీని గెలిపించే బాధ్యతను సునీల్ భన్సల్‌కు హైకమాండ్ ఇచ్చింది. ఆయన ఇక్కడకు వచ్చి మొత్తం ప్లాన్ రెడీ చేస్తున్నారు. మరో నలభై రోజుల్లో ఉపఎన్నిక వస్తందని క్లారిటీ ఇచ్చేశారు. ఉపఎన్నిక...

ట్విట్టర్ ఖాతాలను కూడా టీడీపీ కాపాడుకోలేకపోతోందా !?

తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ఇటీవలి కాలంలో రెండో సారి హ్యాక్‌కు గురైంది. మొదటి సారి అసభ్య పోస్టులు పెట్టారు. రెండో సారి అసభ్యత లేదుకానీ.. టీడీపీ సోషల్ మీడియా డొల్లతనాన్ని...

తెలంగాణలో తటస్తులపై బీజేపీ గురి !

మీడియాలో ఊపు వచ్చింది కానీ క్షేత్ర స్థాయిలో క్యాడర్ లేని పరిస్థితిని అధిగమింంచడానికి తెలంగాణ బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. చేరికలు అనుకున్న విధంగా సాగడం లేదు. కాంగ్రెస్ నుంచి వచ్చి కొంత...

5జీ సేవలు పొందడానికి ద్వితీయ శ్రేణిలోనే ఏపీ ప్రజలు !

నిన్నామొన్నటిదాకా ఏపీ అంటే టెక్నాలజీకి స్టార్టింగ్ ప్లేస్. ఇన్నోవేటివ్ టెక్నాలజీని టెస్టింగ్ చేయడంలనూ ప్రజలకు అందించడంలోనూ ముందుండేది. కానీ ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రయారిటీలు మారిపోయాయి. ఆ పరిస్థితి మార్పును స్పష్టంగా చూపిస్తోది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close