తానా సంస్థ పై కోర్ట్ ని ఆశ్రయించిన కొత్త సభ్యులు

  • Maryland కోర్ట్ లో కేసు నమోదు చేసి తమ వోట్ హక్కుని కాపాడమని నివేదన
  • కోర్ట్ లో తీర్పు వచ్చేదాకా ఓటర్ జాబితా ని నిలపాలని (stay, injuntion) ఆర్జి
  • కోర్ట్ గడప తొక్కకుండా పాటించి వారి నిర్ణయాన్ని మార్చుకుని సంస్థ గౌరవం కాపాడాలని కోరుతున్న సభ్యులు

TANA సంస్థ లో నిర్ణీత గడువు Jan 31, 2022 లోపు కొత్త సభ్యులుగా చేరిన 33,000 సభ్యులని March 15, 2022 లో ఆమోదించవల్సింది. కానీ సభ్యత్వ నిర్ధారణ కమిటీ (MVC) జాప్యం వల్ల సభ్యులు వోట్ హక్కు కోల్పోయారు . April 30, 2022 లోపు సభ్యత్వం పైన నిర్ణయం లేకపోవవటంతో – వారు చెయ్యని తప్పుకి రాజ్యాంగబద్ధంగా సిద్దించే హక్కుని కోల్పోయారు.దానితో TANA సంస్థ తమ ప్రాధమిక హక్కుల ఉల్లంఘన కి పాల్పడింది అని కొత్త సభ్యులు కోర్ట్ ని ఆశ్రయించారు .Maryland కోర్ట్ లో కేసు నమోదు చేసి తమ వోట్ హక్కుని కాపాడమని నివేదించారు . కోర్ట్ లో తీర్పు వచ్చేదాకా ఓటర్ జాబితాని నిలపాలని కోరారు. ఈ రోజు కీలకమైన BOD మీటింగ్. కోర్ట్  గడప తొక్కకుండా సమన్వ్వయం పాటించి వారి నిర్ణయాన్ని మార్చుకుని సంస్థ గౌరవం కాపాడాలని సభ్యులు కోరుతున్నట్టు తెలుస్తోంది.

కోర్టు కేసు కాపీ :

Case Copy
 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close