దాస‌రి చుర‌క‌లు ఎవ‌రిపై?

ఏదైనా సరే.. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా మాట్లాడేస్తుంటారు దాస‌రి నారాయ‌ణ‌రావు. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నారో… డైరెక్ట్‌గా చెప్ప‌క‌పోయినా, ఇన్‌డైరెక్ట్‌గా ఆ సంకేతాలు వెళ్ల‌వ‌ల‌సిన వాళ్ల‌కు వెళ్లిపోతుంటాయి. తాజాగా ఈడోర‌కం ఆడోర‌కం సినిమా స‌క్సెస్ మీట్‌లోనూ దాస‌రి యువ హీరోల‌కు చుర‌క‌లు అంటించారు. ”ఒక‌ట్రెండు సినిమాలు హిట్స్ వ‌స్తే చాలు.. పారితోషికం పెంచేస్తున్నారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాదు. ఈ జ‌న‌రేష‌న్ హీరోలంద‌ర్నీ ఓ ద‌గ్గ‌ర‌కు తీసుకొచ్చి.. కొన్ని విష‌యాలు చెప్పాల‌ని వుంది. వాటిలో పారితోషికం సంగ‌తీ ఉంది” అన్నారు. దాస‌రి మాట‌లు ఏ హీరోల్ని ఉద్దేశించి అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌.. టాలీవుడ్లో మొద‌లైపోయింది.

దాస‌రి అన్న‌ది రాజ్‌త‌రుణ్ గురించే అన్న‌ది చాలామంది అభిప్రాయం. వ‌రుస‌గా విజ‌యాల్ని అందుకొంటూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యువ హీరో రాజ్‌త‌రుణ్‌. చేతిలో విజ‌యాలున్నాయి క‌దా, అని పారితోషికాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు పెంచేస్తున్నాడ‌ట‌. తాగాజా త‌న పారితోషికం రూ.కోటి రూపాయ‌లు చేసేసిన‌ట్టు వినికిడి. ఈసంగ‌తి తెలిసే…దాస‌రి ఇలా వ్యాఖ్యానించి ఉంటార‌ని అనుకొంటున్నారు. అన్న‌ట్టు దాస‌రి మాట్లాడుతున్న‌ప్పుడు రాజ్ త‌రుణ్ కూడా అక్క‌డే ఉన్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close